Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య సినిమాతో పాటు మెగాస్టార్ సినిమాలో కూడా ఆఫర్ దక్కించుకున్నాడట..!

బాలయ్య సినిమాతో పాటు మెగాస్టార్ సినిమాలో కూడా ఆఫర్ దక్కించుకున్నాడట..!

  • January 31, 2021 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య సినిమాతో  పాటు మెగాస్టార్ సినిమాలో కూడా ఆఫర్ దక్కించుకున్నాడట..!

అప్పట్లో ఫ్యామిలీ చిత్రాల ద్వారా బోలెడంతమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు శ్రీకాంత్. నెగిటివ్ పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించి.. అటు తరువాత హీరోగా మారాడు. 2007 వరకూ మినిమం గ్యారెంటీ హీరోగా రాణించాడు శ్రీకాంత్. అయితే అటు తరువాత యంగ్ హీరోల రాకతో కాస్త డీలా పడ్డాడు. అయినప్పటికీ అతను సినిమాలు తగ్గించలేదు. అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చాడు.

చిరంజీవి తో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్…. బాలకృష్ణ తో శ్రీరామరాజ్యం,వెంకటేష్ తో సంక్రాంతి,షాడో… నాగార్జున తో షిరిడీ సాయి.. వంటి చిత్రాల్లో నటిస్తూ వచ్చాడు.చరణ్ తో గోవిందుడు అందరి వాడేలే, నాగ చైతన్య తో యుద్ధం శరణం వంటి చిత్రాలు కూడా చేశాడు. ఇక ఇప్పుడు చిన్న సినిమాల్లో నటిస్తూనే.. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చెయ్యడం అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తున్నాడు శ్రీకాంత్.

అయితే తాజాగా ఇతనికి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చిందని వినికిడి. వివరాల్లోకి వెళితే … చిరంజీవి హీరోగా లుసీఫర్ చిత్రం రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరోకి తమ్ముడి పాత్ర ఒకటి ఉంటుంది.రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యే ఎన్నారై పాత్ర అది. ఆ పాత్ర కోసం శ్రీకాంత్ ను ఎంపిక చేసుకోమని చిరు … దర్శకుడు మోహన్ రాజా ను కోరాడట.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Nandamuri Balakrishna
  • #srikanth

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version