Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అదరగొడుతున్న శ్రీకాంత్.. ‘స్టార్ స్టార్’ సాంగ్..!

అదరగొడుతున్న శ్రీకాంత్.. ‘స్టార్ స్టార్’ సాంగ్..!

  • July 5, 2019 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అదరగొడుతున్న శ్రీకాంత్.. ‘స్టార్ స్టార్’ సాంగ్..!

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మార్షల్‌’. ఈ చిత్రం ద్వారా అభయ్‌ అనే కుర్ర హీరో పరిచయమవుతున్నాడు . ‘ఏవీయల్‌ ప్రొడక్షన్స్‌’ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి జై రాజసింగ్‌ దర్శకుడు. మేఘా చౌదరి, రష్మి సమాంగ్‌ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభయ్‌ అడక నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని టీజర్ చెప్పకనే చెప్పింది.

srikanths-marshal-movie-star-star-lyrical-song-turnel-viral

వరికప్పుల యాదగిరి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటని విడుదల చేసారు చిత్ర యూనిట్. ‘స్టార్ స్టార్’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ స్టార్ హీరో అభిమాని ఎలా ఉంటాడు అనేది.. ఈ పాటలోని లిరిక్స్ తో అలరించే ప్రయత్నం చేసారు. ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గరనుండీ… టీజర్, రిలీజ్ డేట్.. ఫైనల్ గా సినిమా విడుదలయ్యే వరకూ అభిమానులు ఎటువంటి సందడి చేస్తారు. ట్విట్టర్లో ఎటువంటి ప్రమోషన్ చేస్తారు అనేది ఈ పాటలో బాగా వర్ణించారు. ‘సూపర్ స్టార్ శివాజీ గా’ శ్రీకాంత్ ఈ లిరికల్ సాంగ్ లో కనిపిస్తున్నాడు. ఏ స్టార్ హీరో ఫ్యాన్ అయినా ఈ పాట కచ్చితంగా వినాలి అనే విధంగా ఉంది. టీజర్ తో పాటు.. ఈ పాట కూడా సినిమా పై అంచనాల్ని పెంచే విధంగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhay
  • #marshal movie
  • #Megha Chowdhury
  • #Raaja Singh
  • #Rashmi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version