Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన లుక్‌ తో భారీ షాక్ ఇచ్చిన శ్రీకాంత్!

తన లుక్‌ తో భారీ షాక్ ఇచ్చిన శ్రీకాంత్!

  • August 1, 2017 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన లుక్‌ తో భారీ షాక్ ఇచ్చిన శ్రీకాంత్!

మరో ప్రమైఖ హీరో షాక్ ఇచ్చాడు…అవును శ్రీకాంత్ భారీ షాక్ ఇచ్చాడు…తెలిసిందే అయినప్పటికీ ఊహించని రీతిలో అందరినీ షాక్ కి గురి చేసేలా కనిపించాడు…అసలు కధలోకి వెళితే…టాలీవుడ్ లో వారసుల హావ కొనసాగుతున్న తరుణంలో నాగ్ తొలి వారసుడు నాగ చైతన్య ఎలా అయినా మాస్ హీరోగా నిలదొక్కుకోవాలి అన్న తపనతో దూసుకొస్తున్నాడు…ఇప్పటివరకూ తన కరియర్ లో ఈ సినిమాకి చెయ్యని విధంగా భారీ యాక్షన్ తో ఇరగడీస్తున్నాడు మన యువ హీరో…అయితే  అదే క్రమంలో ఈ కొత్త సినిమా యుద్ధం శరణం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలయిన ఈమధ్యనే విడుదల అయ్యింది ఈ టీజర్. అంతటితో ఆగితే బాగానే ఉంటుంది కానీ…సినిమా అతీజర్ కి సూపర్ క్రేజ్ వస్తుంది…అతిపెద్ద యాక్షన్ సినిమాని నాగ చైతన్య తన కెరీర్ లో మొట్టమొదటి సారి చేస్తున్నాడు అని చెప్పచ్చు.

ఎమోషనల్ గా సీరియస్ గా సాగిన ఈ టీజర్ లో ఒక సగటు హైదరాబాద్ కుర్రాడు పడిన అతిపెద్ద కష్టం చుట్టూ కథ తిరుగుతుంది. తన ఫామిలీ తో తన ప్రపంచం లో హ్యాపీగా ఉన్న ఆ కుర్రాడిని ఒక శక్తి దారుణంగా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఇంతకీ ఆ శక్తి ఎవరు అంటే….ఆ శక్తి ఎవరో కాదు హీరో శ్రీకాంత్. ఈ టీజర్ ఆఖర్లో క‌నిపించిన శ్రీ‌కాంత్ నిజంగా షాక్ ఇచ్చాడు. శ్రీ‌కాంత్ లుక్‌…కొత్త‌గా ఉంది. ఈసినిమాలో శ్రీ‌కాంత్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నాగ చైతన్యతో లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Srikanth
  • #Naga Chaitanya Akkineni
  • #nagarjuna
  • #sai korrapati
  • #srikanth

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

13 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

15 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

4 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

8 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

9 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

10 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version