Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Featured Stories » తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో పోలిటికల్ థ్రిల్లర్

తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో పోలిటికల్ థ్రిల్లర్

  • October 29, 2018 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో పోలిటికల్ థ్రిల్లర్

ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ రెండు భాగాలుగా విడుదల చేస్తుంటే.. “లక్ష్మీస్ ఎన్టీఆర్” అంటూ వర్మ మరో బయోపిక్ ను విడుదల చేయనున్నాడు. ఈ పంథాలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ జీవితం ఆధారంగా మరో బయోపిక్ ను రంగంలోకి దించారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ మూవీకి ఎప్పటి నుండో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మూవీలో కేసీఆర్ పాత్రను బాలీవుడ్ నటుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ పోషిస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదంటూ సదరు నటుడు ఈ రూమర్స్‌కి చెక్ పెట్టాడు.

అయితే ఇటీవల కేసీఆర్ జీవిత్ర చరిత్ర ఆధారంగా ‘తెలంగాణ దేవుడు’ అనే సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమాలో కేసీఆర్‌గా హీరో శ్రీకాంత్ నటిస్తున్నారనేది లేటెస్ట్ అప్డేట్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. కేసీఆర్ పాత్ర కోసం శ్రీకాంత్ మేకోవర్ మొదలు పెట్టారట. ఇప్పటికే కేసీఆర్ ప్రసంగాలను వినే పనిలో పడ్డారట శ్రీకాంత్. నూతన దర్శకుడు హరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #srikanth
  • #Srikanth Movies
  • #Srikanth New Movie

Also Read

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

related news

Sarrainodu Collections: 9 ఏళ్ళ ‘సరైనోడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

2 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

23 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

23 hours ago

latest news

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

1 hour ago
Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

2 hours ago
Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

4 hours ago
రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version