Srinidhi Shetty: రెడ్ హాట్ అనిపిస్తున్న ‘కె.జి.ఎఫ్’ హీరోయిన్ .. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోలు.!

  • January 20, 2023 / 12:52 AM IST

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఆ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఆ మూవీలో రీనా అనే పాత్రలో పొగరుబోతు అమ్మాయిగా కనిపించి.. ఆ తర్వాత హీరో ప్రేమకు ఆకర్షితురాలై ప్రాణత్యాగం చేసే అమ్మాయిగా ఈమె కనిపించింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ లో ‘అమ్మ వస్తుంది’ అనే డైలాగ్ తో ఇండియా మొత్తం ఓ ఊపు ఊపేసింది. ఇక ‘కె.జి.ఎఫ్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు కానీ ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టొచ్చు.

ఒకవేళ పార్ట్ 3 కనుక ఉంటే అందులో శ్రీనిధి శెట్టి పాత్ర ఉండకపోవచ్చని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘కోబ్రా’ మూవీలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులు ఇచ్చి ఈమె హాట్ టాపిక్ అయ్యింది. ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus