Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » శ్రీనివాస కళ్యాణం మూవీ ట్రైలర్ | నితిన్‌, రాశీఖన్నా

శ్రీనివాస కళ్యాణం మూవీ ట్రైలర్ | నితిన్‌, రాశీఖన్నా

  • August 2, 2018 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీనివాస కళ్యాణం మూవీ ట్రైలర్ | నితిన్‌, రాశీఖన్నా

నితిన్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీశ్‌ వేగేశ్న దర్శకుడు. దిల్‌రాజు, శిరీశ్‌, లక్ష్మణ్‌ నిర్మాతలు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ…”శ్రీనివాస కళ్యాణం’ సినిమా ఆగస్ట్‌ 9న విడుదలవుతుంది. 12 ఏళ్ల క్రితం.. అంటే 2006 ఆగస్ట్‌ 9న ‘బొమ్మరిల్లు’ విడుదలై నాకు ల్యాండ్‌ మార్క్‌ ఫిలిం అయింది. అదే రోజున ఈ సినిమా విడుదలవుతుంది. మహేశ్‌బాబుగారి పుట్టినరోజు కూడా అప్పుడే. మా బ్యానర్‌లో మహేశ్‌గారు సినిమా కూడా చేస్తున్నారు. సినిమా ప్రారంభంలోనే బొమ్మరిల్లు వంటి మంచి సినిమా కుదిరితే అదే డేట్‌లో విడుదల చేద్దామని అనుకున్నాను. ఈ స్క్రిప్ట్‌ అనుకున్నప్పుడే కాన్ఫిడెంట్‌గా డేట్‌ ఫిక్స్‌ అయ్యాను. పెళ్లి గురించి చాలా సినిమాలు, పాటలు చూశాం. మరి కొత్తగా ఏముంటుంది అనే అందరూ అనుకుంటున్నారు.

అయితే రేపు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మంచి అనుభూతితో ప్రేక్షకులు ఇంటికి వెళతారని నమ్మకంగా చెబుతున్నాను. శతమానం భవతి తర్వాత సతీశ్‌ వేగేశ్న పెళ్లిపై సినిమా చేస్తానని అన్నారు. అలాగే ఈ కథ తయారీలో నా లైఫ్‌లో జరిగిన విషయాలు కూడా తోడయ్యాయి. నా లైఫ్‌లో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో.. ప్రతి ఒక కుటుంబంలో జరుగుతాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. ఇంటికెళ్లిన తర్వాత మా జీవితాన్ని చూపించారని అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఫీల్‌ అవుతారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు అన్ని కాకున్నఆ.. కొన్ని విషయాలైనా ఈ సినిమా నుండి తీసుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు నా పెళ్లి ఇలా జరిగితే బావుండని అనుకుంటారు. షూటింగ్‌ను తక్కువ సమయంలోనే పూర్తి చేశాం. ఆల్‌రెడి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి సాంగ్‌.. యూత్‌ఫుల్‌ సాంగ్‌.. సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తుంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mickey J Meyer
  • #Nandita Swetha
  • #nithiin
  • #Raashi khanna

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

39 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

10 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

4 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version