Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » వెంకీ ని టార్గెట్ చేసిన శ్రీను వైట్ల??

వెంకీ ని టార్గెట్ చేసిన శ్రీను వైట్ల??

  • April 7, 2017 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ ని టార్గెట్ చేసిన శ్రీను వైట్ల??

శ్రీను వైట్ల…ఈ దర్శకుడి పేరు వింటే ఒకప్పుడు కామెడీ…టైమింగ్ అంటూ ఉప్పొంగిపోయవాళ్ళు టాలీవుడ్ అభిమానులు…అయితే శ్రుతి మించితే శృంగారం అయినా చేదు అన్నట్లు పాపం ఆ కామెడీ డోస్ ఎక్కువై…చివరకు ఫ్లాప్ డైరెక్టర్ గా మిగిలిపోయాడు మన శ్రీను…అయితే అదే క్రమంలో దూకుడు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల…ఆగడు…బ్రూస్ లీ సినిమాల పుణ్యమా అని పాతాళానికి పడిపోయాడు…అయితే మళ్లీ తన ఉనికి చాటుకోవడం కోసం మరో ప్రయత్నంగా…మెగా హీరో వరుణ్ తెజ్ తో కలసి “మిస్టర్” సినిమా తీస్తున్నాడు…అయితే వరుస పరాజయాలు పలకరించినా శ్రీను వైట్ల విషయంలో తన కామెడీ టైమింగ్ మిస్ అవలేదంటా…యధావిధిగా కొందరిని టార్గెట్ చేసి కామెడీ పండించే దిశగా స్క్రీన్‌ప్లే చేసాడని సమాచారం….విషయంలోకి వెళితే….ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చేవారం విడుదలకాబోతున్న మిస్టర్ మూవీ గురించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తుంది… అదేమిటి అంటే…ఈసినిమాలో శ్రీనువైట్ల ఒక టాప్ హీరో పై సెటైర్లు వేశాడట.

గతంలోకి తొంగి చూస్తే….‘దుబాయ్ శీను’ లో సూపర్ స్టార్ కృష్ణను పోలిన పాత్రను ఎమ్మెస్ నారాయణతో చేయించి బోలెడన్ని నవ్వులు పంచిన వైట్ల ‘కింగ్’ సినిమాలో జయసూర్య పాత్ర మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఉద్దేశించి పెట్టాడన్న అభిప్రాయాలు వినిపించిన నేపధ్యం తెలిసిందే. అదేక్రమంలో తన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్’ లో వెంకటేష్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీలో కమెడియన్ పృథ్వీ చేస్తున్న పాత్ర వెంకీని ఉద్దేశించిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీ చేస్తున్న పాత్ర పేరు ‘లక్ష్మీ తులసి’ కావడం విశేషం. ఈరెండూ వెంకీ సినిమాల పేర్లు అవ్వడంతో వెంకటేష్ ను టార్గెట్ గా చేసుకుని ఏవో కొన్ని డైలాగులు పృథ్వీ చేత పలికించినట్లు టాక్. మరి పేరడీ పెట్టాడో…లేక డైరెక్ట్ వెంకీని టార్గెట్ గా సీన్స్ రాసుకున్నాడో సినిమా విడుదల అయితే కానీ తెలీదు….చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Hebah Patel
  • #Actress Lavanya Tripathi
  • #Director Srinu Vaitla
  • #Guru Movie
  • #king movie

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

19 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

60 mins ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

4 mins ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version