Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Srisatya, Shrihan: భయంతో అల్లాడిన హౌస్ మేట్స్.. అసలు జరిగింది ఇదే..!

Srisatya, Shrihan: భయంతో అల్లాడిన హౌస్ మేట్స్.. అసలు జరిగింది ఇదే..!

  • December 7, 2022 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srisatya, Shrihan: భయంతో అల్లాడిన హౌస్ మేట్స్.. అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 7గురు పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం వాళ్లు కోల్పోయిన ప్రైజ్ మనీని తిరిగి రికవరీ చేసే టాస్క్ లు ఆడుతున్నారు. దీంతో రెండు టాస్క్ లలో ఓడిపోయి, రెండు టాస్క్ లలో గెలిచారు హౌస్ మేట్స్. మరిన్ని టాస్క్ లు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా 10 లక్షల వరకూ రికవరీ చేయాల్సి ఉంది. ఇక ఈ టాస్క్ లు తర్వాత హౌస్ లో పెద్ద హైడ్రామా జరిగింది. అర్దరాత్రి కావాలనే సౌండ్స్ చేస్తూ శ్రీహాన్ ని భయపెట్టింది శ్రీసత్య.

ఆ తర్వాత నిజంగానే హౌస్ లో గజ్జెల శబ్దం, నవ్వులు వినిపించగానే హౌస్ మేట్స్ పరుగులు తీశారు. దెబ్బతో భయపడ్డ శ్రీసత్య శ్రీహాన్ దుప్పట్లో దూరింది. ఒక బెడ్ పైన గజగజ వణుకుతూ కాసేపు హౌస్ మేట్స్ ఫన్ చేశారు. ఆ తర్వాత స్టోర్ రూమ్ లో ఎవరున్నారో అని చూసేందుకు వెళ్లిన ఇనయా, శ్రీసత్య కావాలని పరుగులు తీస్తూ భయపడినట్లుగా హైడ్రామాని క్రియేట్ చేశారు. అంతేకాదు, శ్రీహాన్ వాష్ రూమ్ కి వెళ్లాలన్నా కూడా భయపడిపోయాడు.

ఫస్ట్ నుంచీ కూడా శ్రీహాన్ కి దెయ్యాలంటే చాలా భయం అని చెప్తునే ఉన్నాడు. అలాగే, ఆదిరెడ్డి కూడా దెయ్యం అంటే భయమనే చెప్పాడు. దీంతో వీరిద్దరినీ టార్గెట్ చేస్తూ ఇనయా దెయ్యం పట్టినట్లుగా యాక్ట్ చేసింది. తన బెడ్ పైనుంచీ విచిత్రమైన సౌండ్ చేసింది. దీంతో హౌస్ మేట్స్ భయపడిపోయారు. భయంతో అల్లాడిపోతూ పరుగులు పెట్టారు. హాయిగా హ్యాపీగా నిద్రపోతున్న రేవంత్ ని కూడా డిస్టర్బ్ చేశారు. అర్ధరాత్రి 3గంటల వరకూ కూడా హౌస్ మేట్స్ ఇలా ఆడుకుంటూ రెచ్చిపోయారు. ఆ తర్వాత అలిసిపోయి నిద్రపోయారు.

అయితే, బిగ్ బాస్ ఈ సందడి చూసి దెయ్యం టాస్క్ ని పెట్టాడు. హౌస్ లో గజ్జల సౌండ్స్, నవ్వలు వినిపించేసరికి లాస్ట్ సీజన్ లో దెయ్యం గుర్తుకు వచ్చింది అందరికీ. దెయ్యం చెప్పే పనులు చేస్తూ లాస్ట్ సీజన్ లో హౌస్ మేట్స్ ఫన్ చేసినట్లుగానే ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉందా.. లేదా దెయ్యం సౌండ్స్ తోనే హౌస్ మేట్స్ ని భయపెడతారా అనేది చూడాలి. నిజానికి అంతకుముందు టాస్క్ లో శ్రీసత్య ని అండరెస్టిమేట్ చేసిన హౌస్ మేట్స్ ఓడిపోతుందని అనుకున్నారు.

కానీ శ్రీసత్య గెలిచింది. అలాగే, జంటలు గా పార్టిసిపేట్ చేసిన గేమ్ లో కూడా శ్రీహాన్ – శ్రీసత్య జోడీనే గెలిచింది. ఆదిరెడ్డి – కీర్తిలు దారుణంగా ఓడిపోయారు. ఈ రెండు టాస్క్ లలో హౌస్ మేట్స్ క్యాష్ రికవరీ చేయలేకపోయారు. ఆ తర్వాత రేవంత్ – ఇనయా మద్యలో జరిగిన రెండు టాస్క్ లలో రేవంత్ విజయం సాధించి క్యాష్ ని రికవరీ చేసుకున్నాడు. దీంతో మరిన్ని టాస్క్ లు , ఛాలెంజస్ పెట్టబోతున్నాడు బిగ్బాస్. మరి ఈ ఆఖరి వారం ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తాడో చూడాలి. అదీ మేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Sri Satya
  • #Srihan

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

10 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

11 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

12 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

13 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

15 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

8 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

9 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

10 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

10 hours ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version