హీరోయిన్లకి ఎంత గ్లామర్ ఉన్నా సరైన పాత్రలు ఎంపిక చేసుకోలేకపోతే.. కెరీర్ ఉండదు. స్టార్ ఇమేజ్ సంపాదించుకుని హిట్లు కొడితే కెరీర్ ఏదోలా నడిచిపోతుంది. కానీ సరైన ప్లానింగ్ లేకపోతే గ్లామర్ షో పైన ఆధార పడాల్సి ఉంటుంది. నటి సృష్టి దంగే పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారయ్యింది. తమిళ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించిన ఈ నటి.. 2014లో వచ్చిన ‘ఏప్రిల్ ఫూల్’ అనే తెలుగు చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.
అటు తర్వాత ‘పార్వతీపురం’ ‘ఓయ్ నిన్నే’ ‘వైఫ్ ఆఫ్ రామ్’ వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ ప్రారంభంలో తనకు గ్లామర్ షో చేసే ఉద్దేశం లేదు అని చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు ఆ గ్లామర్ షో పైనే ఆధారపడాల్సి వచ్చింది. కొద్దిరోజులుగా ఈమె గ్లామర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేయిస్తుంది. లో దుస్తుల్లో ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!