Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » SS Thaman: నేను చూసిన వ్యక్తుల్లో అనుష్క బెస్ట్.. థమన్ కామెంట్స్ వైరల్!

SS Thaman: నేను చూసిన వ్యక్తుల్లో అనుష్క బెస్ట్.. థమన్ కామెంట్స్ వైరల్!

  • September 16, 2024 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SS Thaman: నేను చూసిన వ్యక్తుల్లో అనుష్క బెస్ట్.. థమన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ (SS Thaman) ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో థమన్ పని చేశారు. ఈతరం మ్యూజిక్ డైరెక్టర్లలో వేగంగా మ్యూజిక్ ఇస్తూ అదే సమయంలో సక్సెస్ రేట్ ను సైతం అంతకంతకూ పెంచుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. థమన్ తాజాగా అనుష్క గురించి కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

SS Thaman

స్టార్ హీరోయిన్ అనుష్క (Anushka Shetty) నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని థమన్ తెలిపారు. అనుష్క మంచి మనిషి అని ఆమె మనస్సు బంగారం అని థమన్ కామెంట్లు చేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో అనుష్క నాకు ఒక ఐఫోన్ బహుమతిగా ఇస్తుందని థమన్ వెల్లడించారు. అనుష్కతో భాగమతి మూవీ షూట్ సమయంలో నాకు ఐఫోన్ అంటే ఇష్టమని మూవీ బ్లాక్ బస్టర్ అయితే నాకు ఐఫోన్ ఇవ్వాలని అన్నానని థమన్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!
  • 2 అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఈషా డియోల్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!

అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఐఫోన్ నాకు బహుమతిగా వస్తుందని థమన్ పేర్కొన్నారు. అనుష్క అంటే నాకు చాలా అభిమానమని నేను చూసిన బెస్ట్ వ్యక్తులలో ఆమె కూడా ఒకరని థమన్ తెలిపారు. అనుష్క కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఒక మలయాళ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ త్వరలో తెలుగులో కూడా బిజీ కానున్నారని తెలుస్తోంది. భాగమతి (Bhaagamathie) సీక్వెల్ లో సైతం అనుష్క నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

అనుష్క రెమ్యునరేషన్ చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే ఒకింత ఎక్కువ మొత్తమే అని సమాచారం అందుతోంది. అనుష్క వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనుష్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.

నెట్టింట హల్ చల్ చేస్తున్న నేహా శెట్టి గ్లామరస్ ఫోజులు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #S.S.Thaman

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

25 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

5 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

21 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version