Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » తన ఎఫైర్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు ఎవరంటే..?

తన ఎఫైర్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు ఎవరంటే..?

  • March 27, 2023 / 02:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన ఎఫైర్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్ అనేవి చాలా కామన్ అయిపోయాయి.. ఎంత త్వరగా రిలేషన్ స్టార్ట్ చేసి.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. అంతే త్వరగా విడిపోతున్నారు.. సెలబ్రిటీల వ్యవహారం చూసి.. వీళ్లకి ప్రేమ, పెళ్లి అంటే ఎంత చులకన అయిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. బాలీవుడ్‌లో ఈ తరహా వ్యవహారాలు కొంచెం ఎక్కువనే చెప్పాలి.. ఈ బ్రేకప్ లిస్టులో.. నిశ్చితార్థం చేసుకుని.. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన బాలీవుడ్ యంగ్ కపుల్ విద్యుత్ జమ్వాల్, ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీ కూడా చేరారు..

రీసెంట్‌గా పాపులర్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తన మాజీ భార్య అంజనా పాండేకు ఊహించని షాక్ ఇచ్చారు.. తన పరువుకి భంగం కలిగించేలా వ్యవహరిచారని అంజనా పాండే, సోదరుడు షంసుద్దీన్ మీద రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేశారు.. ఈ వార్త వైరల్ అవుతుండగానే.. మరో ప్రముఖ నటుడు తన భార్యకు విడాకులిచ్చారనే న్యూస్ తెలిసింది..ఫేమస్ మలయాళీ యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్, తన భార్యకు విడాకులు ఇచ్చారు..

ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించారాయన.. మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్.. తెలుగులో కళ్యాణ్ రామ్ ‘అసాధ్యుడు’ మూవీలో చేశారు.. సినిమా ఫ్లాప్ అయినా కానీ ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇదిలా ఉంటే.. వినాయకన్.. బబితను పెళ్లి చేసుకున్నారు.. ఆమె బ్యాంక్ ఎంప్లాయ్.. ‘నాకు, నా భార్యకు ఉన్న వివాహ బంధం ఇంతటితో ముగిసింది’ అని తెలిపారాయన..

గతేడాది ‘మీటూ ఉద్యమం అంటే ఏంటో తెలియదు నాకు.. ఒక మహిళను నాతో శృ0గారం చేస్తావా? అని అడగడం మీటూ అయితే నేను దానిని కొనసాగిస్తా.. నాకు ఇప్పటి వరకు 10 మంది మహిళలతో సంబంధం ఉంది ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.. తర్వాత క్షమాపణలు కోరడంతో ఆ వివాదం సద్దుమణిగింది.. ఇప్పుడు భార్యతో విడాకుల వ్యవహారంతో మరోసారి వార్తల్లో నిలిచారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Director Vinayakan
  • #Vinayakan

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

14 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

16 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

17 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

1 day ago

latest news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

20 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

21 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

2 days ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version