Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘జీవితాలతో ఆడుకోకండి’ అంటూ ఫైర్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..

‘జీవితాలతో ఆడుకోకండి’ అంటూ ఫైర్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..

  • November 30, 2022 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జీవితాలతో ఆడుకోకండి’ అంటూ ఫైర్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..

సోషల్ మీడియాలో ఏదైనా ఒక న్యూస్ క్రియేట్ అవడం.. వైరల్ అవడం అనేది క్షణాల్లో జరిగిపోతుంటుంది.. సెకన్లు, నిమిషాల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తుంది.. అది నిజమా, కాదా అనేది పక్కన పెడితే.. వైరల్ అవుతున్న వార్త గురించిన వార్తలు మీడియాలో కూడా వస్తుంటాయి.. న్యూస్‌ వల్ల ఇబ్బంది పడిన వాళ్లెవరైనా రియాక్ట్ అయితేనే కానీ అసలు విషయం ఏంటనేది వెలుగులోకి రాదు.. ఇటీవలి కాలంలో సెలబ్రిటీల వెడ్డింగ్స్, బ్రేకప్స్ గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో చూస్తున్నాం..

నయనతార సరోగసి వివాదం ముగిసిపోయింది అనుకుంటే ఇప్పుడో స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ క్రేజీ కపుల్.. ప్రేమకి వయసుతో పని లేదని ప్రూవ్ చేసిన మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. ఇప్పటికే వీళ్ల విషయం వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు.. తాళి కట్టలేదు కానీ అంతకుమించే అన్నట్టు ఉంటుంది వీళ్ల వ్యవహారం.. అర్జున్ కూడా తన ప్రేయసి పట్ల బాగా కేరింగ్ తీసుకుంటూ కెమెరాల కంట పడ్డాడు..

వీళ్లు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ బాలీవుడ్‌లోనూ చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.. ఎవరేమనుకుంటే మాకేంటి.. డోంట్ కేర్ అంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ కపుల్ గురించి సాలిడ్ న్యూస్ ఒకటి మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ బీభత్సంగా వైరల్ అవుతోంది.. దీంతో చిరాకొచ్చి అర్జున్ కపూర్ రెస్పాండ్ అయ్యాడు.. చెత్త వార్తలు రాయకండి అంటూ ఫైర్ అయ్యాడు.. మేటర్ ఏంటంటే..

49 ఏళ్ల మలైకా, 37 ఏళ్ల అర్జున్ వల్ల ప్రెగ్నెంట్ అయింది అంటూ కొందరు వార్తలు రాశారు. అవి కాస్తా అర్జున్ వరకు వెళ్లడంతో ప్రేయసి ప్రెగ్నెన్సీపై స్పందించాడు.. ‘ఇలాంటి చెత్త న్యూస్ రాయకండి.. వ్యక్తిగత జీవితాలతో ఆడుకోకండి’ అంటూ ఆ న్యూస్ రాసిన వాళ్లకి రిప్లై ఇచ్చాడు.. ’మీరు త్వరగా పెళ్లి చేసుకోండి.. లేదంటే ఇలాంటి వార్త రోజుకొకటి పుట్టుకొస్తుంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Arjun Kapoor
  • #Malaika
  • #Malaika Arora

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

4 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

4 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

4 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

19 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

20 hours ago

latest news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

18 mins ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

23 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 day ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version