Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » కోడలి పైనే కేసు పెట్టిన విలక్షణ నటుడి తల్లి.. మేటర్ ఏంటి?

కోడలి పైనే కేసు పెట్టిన విలక్షణ నటుడి తల్లి.. మేటర్ ఏంటి?

  • January 24, 2023 / 11:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోడలి పైనే కేసు పెట్టిన విలక్షణ నటుడి తల్లి.. మేటర్ ఏంటి?

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ… తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రజినీకాంత్ ‘పేట’ సినిమా ద్వారా ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. ఆ మూవీలో మెయిన్ విలన్ గా ఇతను అద్భుతంగా నటించాడు. ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో కూడా ఇతనికి అవకాశం వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాడు. ఇదిలా ఉండగా.. ఇతని పర్సనల్ లైఫ్ గురించి రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈమె భార్య.. గతంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ పై వివాదాస్పద కామెంట్లు చేసింది.

తాజాగా ఈమె తన అత్తగారు.. నవాజ్ తల్లి అయిన మెహ్రున్సిసా సిద్దిఖీ తో వాగ్వివాదానికి దిగింది. ఆస్తిపాస్తుల విషయంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయట. అందుకే మాట మాట పెరిగి… కొట్టుకునే రేంజ్ కు వెళ్లారని తెలుస్తుంది. ఈ క్రమంలో మెహ్రున్సిసా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్దిఖీకీ ఆలియా రెండో భార్య అన్న సంగతి తెలిసిందే. 2010లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

కానీ మధ్యలో వీరి మధ్య మనస్పర్థలు సంభవించాయి.విడాకుల కోసం మే 2020లో కోర్టుకెక్కారు. జులైలో ముంబై పోలీసులకు నవాజుద్దీన్ కుటుంబం పై కంప్లైంట్ కూడా ఇచ్చింది అలియా.తనను గృహ హింసకు గురి చేశారని… చెప్పింది. కానీ 2021లో ఆలియా నవాజుద్దీన్‌తో విడాకులు తీసుకోవాలనే తన నిర్ణయాన్ని విరమించుకుంది. అంతకు ముందులా కాకుండా… నవాజుద్దీన్, తనను తన పిల్లలను బాగా చూసుకుంటున్నాడని ఆమె తెలిపింది.

నవాజుద్దీన్ కూడా తన పర్సనల్ విషయాలు బయటకు చెప్పుకోవడం ఇష్టం లేదని, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ఇక ప్రస్తుతానికి నవాజుద్దీన్‌ తల్లికి.. ఆలియా అలియాస్‌ జైనాబ్‌ల మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 452, 323, 504, 506 కింద అలియా పై కేసు నమోదు అయ్యింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aaliya
  • #Mehroonisa Siddiqui
  • #Nawazuddin
  • #Nawazuddin siddiqui

Also Read

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

related news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

2 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

3 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

4 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

20 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

20 hours ago

latest news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

21 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

22 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

23 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version