Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Actress: పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా కూడా చెబుతారా..వైరల్ అవుతున్న వీడియో

Actress: పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా కూడా చెబుతారా..వైరల్ అవుతున్న వీడియో

  • July 28, 2023 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా కూడా చెబుతారా..వైరల్ అవుతున్న వీడియో

ఈ మధ్యకాలంలో జనాల్లో క్రియేటివిటీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎవరైనా పుట్టిన రోజు జరుపుకుంటున్నారు అంటే డబ్బులను గిఫ్ట్ గా ఇచ్చేవారు ..లేకపోతే వాళ్లకు ఉపయోగపడే వస్తువులను గిఫ్టుగా ఇచ్చేవాళ్ళు ..డ్రెస్సెస్ ..పిల్లలకైతే బొమ్మలు ఇలాంటివి గిఫ్ట్ గా ఇచ్చేవారు . అయితే మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది . ఇప్పుడు ఫోన్ పే.. గూగుల్ పే .. అమెజాన్ కార్డ్స్ ద్వారా గిఫ్ట్ అందజేస్తున్నారు .

అయితే ఇక్కడ మాత్రం హీరో పూర్తిగా రెచ్చిపోయి ఏకంగా హీరోయిన్ బర్తడే కి న్యూ** ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాని బ్లాస్ట్ చేసేసాడు .ఎస్ ప్రెసెంట్ ఇదే వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . జూలై 26న ప్రముఖ హాలీవుడ్ నటి సాండ్రా బుల్లాక్ తన 59వ బర్తడేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది . అయితే ఈ సీనియర్ హీరోయిన్ కు చాలా మంది అభిమానులు ..సహనటులు.. స్నేహితులు కుటుంబ సభ్యులు వెరైటీ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .

కానీ హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరో మాత్రం ఈమెకు విచిత్రంగా బర్త డే విషెస్ అందజేశాడు. గతంలో వాళ్ళిద్దరూ కలిసి నటించిన ఓ సినిమాలోని న్యూ** సీన్ ను పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే అంటూ రాసుకోచ్చాడు. అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ‘అసమానమైన, అద్భుతమైన ట్యాలెంట్ నీ సొంతం (Actress) సాండ్రా. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఈసారి నీ పుట్టినరోజుకి మన సాన్నిహిత్యాన్ని చూపిస్తున్నా అంటూవిష్ చేసిన ర్యాన్.. ఏకంగా ఆమెతో కలసి నటించిన నగ్న వీడియో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. కొందరైతే ఇతదు చేసిన పనికి బూతులు తిడుతుంటే మరికొందరు ఆమె పరువు తీసేసావు కదరా ఇడియట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఏదో మనసులో పగపెట్టుకొని ఇలా చేశాడు ఈ హీరో అంటూ ఫైర్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్..

View this post on Instagram

A post shared by Ryan Reynolds (@vancityreynolds)

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sandra Bullock
  • #Ryan
  • #Ryan Reynolds
  • #Sandra Bullock

Also Read

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

related news

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

trending news

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

16 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

20 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 days ago

latest news

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

16 hours ago
మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

18 hours ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version