Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. ప్రియుడే కారణమట..!

ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. ప్రియుడే కారణమట..!

  • April 24, 2021 / 08:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. ప్రియుడే కారణమట..!

ఓ నటి తన స్వలాభం వల్ల సొంత తమ్ముడి మరణానికి కారణమైందట. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసారని తెలుస్తుంది. విషయంలోకి వెళితే.. కన్నడ సినీనటి షనాయా కాట్వే ‘ఒందు గంటేయ కథ’, ‘ఇదం ప్రేమమ్ జీవనమ్’ వంటి సినిమాలతో పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈమె గత కొంతకాలంగా సినీ తారల మేనేజర్ అయిన నియాజ్ అహ్మద్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోందట. అతను ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి..

అతన్ని తృప్తి పరుస్తూ వస్తోందట. తద్వారా ఈమెకు డబ్బులుతో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా అతను ఇప్పిస్తాడని స్పష్టమవుతుంది. అయితే షనాయా నిర్వాకం ఆమె సోదరుడు రాకేష్ కు తెలిసింది. దీంతో ఆమెను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడట. అయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. మళ్ళీ రాకేష్ ఆమెను వ్యతిరేకించడం జరిగింది.దాంతో ఈ విషయాన్ని తన ప్రియుడు నియాజ్ కు చేరవేసింది ఈ నటి. రాకేష్ వలన ఎప్పటికైనా తన పర్సనల్ లైఫ్ కు, ఫొఫెషనల్ లైఫ్ కు ప్రమాదం అని నియాజ్ భావించి రాకేష్ ను చంపేందుకు ప్లాన్ వేసాడు.

తరువాత అతని స్నేహితులతో కలిసి సక్సెస్ ఫుల్ గా ఆ ప్లాన్ ను అమలు చేసాడు. రాకేష్ ను చంపి, డెడ్ బాడీని కారులో దాచిపెట్టాడు. అటు తర్వాత రాకేశ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి హుబ్లీలో పలు చోట్ల పడేశారట. మొత్తానికి విషయం తెలుసుకున్న పోలీసులు నియాజ్ అండ్ టీం ను హుబ్లీలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అటు తరువాత షనాయా కాట్వేను కూడా అరెస్ట్ చేశారట.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shanaya Katwe
  • #Niyaz
  • #Ondu Ghanteya Kathe
  • #Premam Jeevanam
  • #rakesh

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

trending news

29 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 hour ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

2 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

2 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

2 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

3 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

4 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

7 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version