Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్..!

స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్..!

  • October 25, 2022 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్..!

క్రేజ్ ఉన్న హీరోయిన్లైనా, క్రేజ్ లేని హీరోయిన్లైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. వీలైనప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తూ ఉండాలి లేదంటే కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఉండాలి. లేదంటే ప్రేక్షకులు మర్చిపోతారు. సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఏదో ఒక పోస్ట్ పడితేనే.. వాళ్ళు ట్రెండింగ్లో ఉంటారు, లేదంటే దర్శకనిర్మాతలు వీరిని ఆడిషన్స్ కు పిలవరు, వాళ్ళు కూడా మర్చిపోతారు. అందుకే హీరోయిన్లు కూడా ఈ విషయంలో చాలా అలెర్ట్ గా ఉంటారు.

వీలైనన్ని ఎక్కువ ఫోటో షూట్లలో పాల్గొంటూ, పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. ఇలా కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె మొదటి సినిమాతోనే కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది.ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్లకు కూడా వణుకు పుట్టించింది. ఈ పాటికే మీ అందరికీ అర్ధమైపోయుంటుంది. యెస్ ఆమెనే పాయల్ రాజ్ పుత్.

‘ఆర్.ఎక్స్.100’ అనే ఒక్క చిత్రంతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. ఆ వెంటనే వెంకటేష్, రవితేజ వంటి స్టార్లతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి 4 ఏళ్ళు పూర్తి కావస్తున్నా.. ‘ఆర్.ఎక్స్.100’ ను మించిన హిట్టు మాత్రం ఈమె కొట్టలేకపోతుంది.

ఇప్పుడైతే ఈమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ‘తీస్ మార్ ఖాన్’ ‘జిన్నా’ వంటి చిత్రాల్లో నటించింది కానీ అవి కూడా ఈమె ఫామ్లోకి రావడానికి సాయం చేయలేకపోయాయి. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడి చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె చాలా క్యూట్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Payal Rajput
  • #Actress Payal Rajput
  • #Payal
  • #Payal Rajput

Also Read

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

related news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

trending news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

6 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

7 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago

latest news

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

8 hours ago
Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

9 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version