Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ఎంపీతో కలిసి తిరుగుతున్న ఆ స్టార్ హీరోయిన్ కజిన్ ఎవరంటే..?

ఎంపీతో కలిసి తిరుగుతున్న ఆ స్టార్ హీరోయిన్ కజిన్ ఎవరంటే..?

  • March 24, 2023 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎంపీతో కలిసి తిరుగుతున్న ఆ స్టార్ హీరోయిన్ కజిన్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో లవ్, ఎఫైర్, డేటింగ్ వంటి వార్తలకు కొదువే ఉండదు.. ఈమధ్య కాలంలో ఓపెన్‌గానే రిలేషన్ షిప్స్ లాంటివి కంటిన్యూ చేస్తున్నా.. బహిరంగంగా బయటకు చెప్పేవాళ్లు మాత్రం ఎవరూ లేరు.. అలాగని ఓ హీరో, హీరోయిన్.. ఉదాహరణకి తమన్నా, విజయ్ వర్మ లాంటి వాళ్లు కలిసి కనిపిస్తే కథలు అల్లేస్తుంటారు.. వాళ్లు మాత్రం అలాంటిదేం లేదు అని కహానీలు చెెప్పి తప్పించుకుంటూ ఉంటారు.. రీసెంట్‌గా సిద్దార్థ్‌తో రిలేషన్ గురించి అడిగితే అదితి రావు హైదరీ కూడా ఇదే సమాధానం చెప్పింది..

ఇదిలా ఉంటే.. ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారి హాలీవుడ్‌లో కూడా నటించింది.. ఆమె కజిన్ కూడా కథానాయికగా నటించింది కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.. అడపాదడపా వార్తల్లో నిలిచే ఆ బాలీవుడ్ భామ.. ఇటీవల.. నేను ఖాళీగానే ఉన్నాను.. ఎవరితోనూ రిలేషన్‌లో లేను.. మంచి అబ్బాయిని చూడండి.. పెళ్లి చేసుకుంటానని చెప్పింది.. కట్ చేస్తే ఇప్పుడు ఓ పొలిటిషియన్‌తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి..

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రియాంక చోప్రా కజిన్.. పరిణీతి చోప్రా.. ఈ ముద్దుగుమ్మ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో కలిసి కెమెరాల కంట పడింది.. అతడితో మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.. ఇక వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్తున్న పిక్స్, వీడియోలతో బాలీవుడ్ మీడియా అదిరిపోయే కథనాలు ప్రసారం చేస్తోంది.. హీరోయిన్లు క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం కొత్తేమీ కాదు..

వీళ్లమధ్య పరిచయం ఎప్పుడో జరిగే ఉంటుంది.. రిలేషన్ షిప్ గురించి ఓపెన్ చేయాలనుకున్నారేమో.. కావాలనే బయట కనిపిస్తున్నారు అని కూడా అంటున్నారు.. మార్చి 22 రాత్రి కలిసి డిన్నర్ చేసి.. మార్చి 23 మధ్యాహ్నం కూడా లంచ్‌కి వచ్చారు.. పైగా ఇద్దరూ మ్యాచింగ్ వైట్ షర్ట్స్ వేసుకొచ్చారు.. చూడాలి వీరి వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ పరిణీతి గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి..

Raghav Chadha & Parineeti Chopra spotted together at a restaurant in Mumbai, pic.twitter.com/HnQJOW8xXV

— News Arena India (@NewsArenaIndia) March 23, 2023

View this post on Instagram

A post shared by INDIAN CELEBRITIES (@indian_celebrities_)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AAP MP Raghav Chadha
  • #Actress Parineeti Chopra
  • #Parineeti Chopra
  • #Raghav Chadha

Also Read

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

related news

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

1 hour ago
Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

5 hours ago
Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

7 hours ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

23 hours ago

latest news

Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

9 hours ago
Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

Andhra King Taluka: రామ్ కొత్త చిత్రం “ఆంధ్ర కింగ్” ఒక రోజు ముందు గానే రిలీజ్ కానుందా??

24 hours ago
Sandeep Reddy Vanga: శిష్యుడి వివాహానికి సందీప్ రెడ్డి వంగా..

Sandeep Reddy Vanga: శిష్యుడి వివాహానికి సందీప్ రెడ్డి వంగా..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version