అబ్బో పార్టీలో యాంకర్ రచ్చ మాములుగా లేదట..!

  • June 21, 2022 / 05:03 PM IST

సెలబ్రిటీలు అన్నాక పార్టీలకు హాజరవ్వడం కామన్. అక్కడ తినే బ్యాచ్ ఒక పక్క ఉంటుంది.. తాగే బ్యాచ్ మరో పక్క ఉంటుంది. మధ్యలో కూడా ఓ బ్యాచ్ మెరుస్తుంది. అది జస్ట్ కనిపించి వెళ్లిపోయేవాళ్ల బ్యాచ్.. అంటే గెస్ట్ బ్యాచ్ అన్న మాట. ఈ పార్టీల్లో దేనికీ కొదువ ఉండదు. మళ్ళీ చెబుతున్నా దేనికీ కొదువ ఉండదు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం…పాగా పాపులారిటీ సంపాదించుకున్న ఓ యాంకర్.. నిత్యం వివాదాల్లో చిక్కుకునే ఓ యాంకర్..

తన గ్లామర్ ఫొటోలతో నిత్యం హాట్ టాపిక్ గా నిలిచే ఓ యాంకర్… ఓ బర్త్ డే పార్టీ కి హాజరైంది. .ఆ పార్టీ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీది కాదు. ఓ పారిశ్రామికవేత్త బర్త్ డే పార్టీ. అతను ఏర్పాటు చేసే ప్రతి పార్టీకి ఈ యాంకర్ కచ్చితంగా హాజరవుతూ ఉంటుంది. ఇక్కడ మందు కొట్టడం, పేకాట ఆడటం.. వంటివి ఆమెకు ఇష్టం కాబట్టి.. అలాగే ఈ పారిశ్రామిక వేత్త ఇచ్చే పార్టీ రిచ్ గా, అదే విధంగా ప్రైవసీకి భంగం కలగకుండా ఉంటుంది కాబట్టి..

యాంకర్ హ్యాపీగా వచ్చేస్తూ ఉంటుంది. ఈమె అంటే ఆ పారిశ్రామికవేత్తకి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్. ఇతనితో తప్ప ఆమె ఎవరితోనూ ర్యాపో మెయింటైన్ చేయదు. అందుకే ఆమె పై ఇతను స్పెషల్ కేరింగ్ చూపిస్తాడు. అయితే నిన్న జరిగిన బర్త్ డే పార్టీలో మాటల్లో పడిపోయో… లేక ఎవరిపైనైనా కోపంతో ఉండో కానీ .. మునుపెన్నడూ లేని విధంగా తాగేసిందట.

అంతేకాదు ఒళ్ళు తెలీకుండా చిందులు వేయడం మొదలు పెట్టింది.దాంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారట. చివరికి ఆమె కింద పడిపోయే స్థితిలో ఉంటే అక్కడి లేడీ సపోర్టింగ్ స్టాఫ్ వచ్చి ఈమెను తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus