Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Star Actress: బాయ్ ఫ్రెండ్ తో కలిసి నిత్య శశి ఏమి చేసిందో తెలిస్తే షాక్ అవాల్సిందే..!

Star Actress: బాయ్ ఫ్రెండ్ తో కలిసి నిత్య శశి ఏమి చేసిందో తెలిస్తే షాక్ అవాల్సిందే..!

  • July 29, 2023 / 09:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: బాయ్ ఫ్రెండ్ తో కలిసి నిత్య శశి ఏమి చేసిందో తెలిస్తే షాక్ అవాల్సిందే..!

కొందరు అమ్మాయిలు అందాన్ని ఎరగా వేసి మగాళ్లను వలలో పడేస్తుంటారు. అలా దగ్గరై డబ్బు గుంజేస్తుంటారు. పోలీసులకు తల నొప్పిగా మారిన ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు సెలబ్రిటీల లెక్క కూడా అదే తీరులో ఉంది. తాజాగా కేరళలో ఓ సీరియల్‌ నటి హానీ ట్రాప్‌ కేసులో అరెస్ట్‌ అయింది. పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేట్‌ చేయగ సదరు నటికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

కేరళలోని పతనంతిట్టకు చెందిన సీరియల్‌ నటి నిత్య శశి (Actress) ఆర్టిస్ట్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది. డబ్బు సంపాదన కోసం తన ఫ్రెండ్‌ బినుతో కలిసి షార్ట్‌ కట్‌ రూట్‌ ఎంచుకుంది. కేరళలోని పరవూర్‌లో వృద్థుడిని హనీట్రాప్‌ చేసి రూ.11 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణతో బాధితుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో బుల్లితెర నటి, తన స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బాధిత వృద్ధుడు తిరువనంతపురంలోని పట్టోమ్‌కు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి, కేరళ విశ్వవిద్యాలయంలో మాజీ ఉద్యోగి.

ఈ కేసుకు సంబంధించిన సంఘటన మే 24న ప్రారంభమైంది. ఫిర్యాదుదారుడు ఒక స్థలాన్ని అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, తన స్థలాన్ని అద్దెకు తీసుకోమని నిత్య అతనికి ఫోన్‌ కాల్‌ చేసింది. ఆ పరిచయాన్ని స్నేహంగా మార్చుకొని రోజు ఆయనకు ఫోన్‌ చేస్తూ ఉండేది. ఓ రోజు ఇంటికి రావాలని ఆర్మీ ఉద్యోగిని ఆహ్వానించింది. వచ్చాక మాటల్లో పెట్టి అతని బట్టలు విప్పేసింది. స్నేహితుడు, ఆర్మీ ఉద్యోగికి బంధువు అయిన బిను సహకారంతో బాధితుడితో కలిసి నగ్న చిత్రాలు తీయించింది. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి ఇద్దరూ రూ.25 లక్షలు డిమాండ్‌ చేశారు.

పదే పదే బాధితుడికి బెదిరింపులు రావడంతో బాధిత వృద్దుడు రూ11 లక్షలు చెల్లించాడు. వారు మరింత డబ్బు డిమాండ్‌ చేయడంతో బాధితుడు పరవూరు పోలీసులకు ఈనెల 18న ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు మిగిలిన డబ్బు చెల్లిస్తానని శశి, అతని స్నేహితుడిని ఇంటికి పిలిపించాడు. అక్కడే ఉన్న పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం కేరళలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithya Sasi
  • #Actress Nithya Sasi
  • #Honey Trap
  • #Nithya
  • #Nithya Sasi

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

6 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

8 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

9 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

6 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

7 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

8 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

9 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version