Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘నా జీవితం నాశనం కావడానికి అతడే కారణం’

‘నా జీవితం నాశనం కావడానికి అతడే కారణం’

  • January 19, 2023 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నా జీవితం నాశనం కావడానికి అతడే కారణం’

మోసగాళ్లతో రిలేషన్స్ పెట్టుకోవడం వలన ఇదివరకు కొందరు బాలీవుడ్ హీరోయిన్లు సమస్యలను ఎదుర్కొన్నారు. నిందలు మోయడంతో పాటు జైలు జీవితం కూడా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోనికా బేడీ లాంటి నటి అండర్ వరల్డ్ డాన్ తో సంబంధాలు పెట్టుకొని జైలుకి వెళ్లింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి వచ్చింది. సుఖేష్ చంద్రన్ అనే వ్యక్తితో కొంతకాలం పాటు రిలేషన్ లో ఉంది జాక్వెలిన్. అతడు మనీలాండరింగ్ కేసులో దొరికిపోయాడు.

దీంతో అధికారులు సుఖేష్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అలానే అతడితో సంబంధం ఉన్నవారిని కూడా విచారిస్తున్నారు. సుఖేష్ తో రిలేషన్ లో ఉండి.. అతడి నుంచి ఖరీదైన బహుమతులను పొందిందని జాక్వెలిన్ ఆరోపణలను ఎదుర్కొంటుంది. సుఖేష్ తో మనీలాండరింగ్ వ్యవహారాలలో కూడా జాక్వెలిన్ కి భాగం ఉండే అవకాశం ఉందని ఆమెని అరెస్ట్ కూడా చేశారు అధికారులు. ఆ తరువాత మధ్యంతర బెయిల్ పై ఆమె విడుదలైంది. కానీ రెగ్యులర్ గా విచారణకు హాజరవుతూనే ఉంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలంలో ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. సుఖేష్ తో రిలేషన్ కారణంగా తన జీవితం పూర్తిగా నాశనమైందని జాక్వెలిన్ వాపోయింది. అతడు మోసగాడనే విషయం తనకు తెలియదని.. అతడి తప్పులను తెలుసుకోలేకపోయానని వివరించింది. తన జీవితం సర్వనాశనం కావడానికి అతడే కారణమని.. తన ఎమోషన్స్ తో ఆడుకున్నాడని చెప్పుకొచ్చింది. సన్ టీవీ అధినేతగా సుఖేష్ తనను తాను పరిచయం చేసుకున్నాడని..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తనకు బంధువని చెప్పాడని తెలిపింది జాక్వెలిన్. సుఖేష్ నుంచి గిఫ్ట్స్ తీసుకున్న విషయాన్ని జాక్వెలిన్ అంగీకరించింది. సౌత్ సినిమాల్లో నటించడానికి సుఖేష్ తనను రికమెండ్ చేస్తానని చెప్పాడని వివరించింది జాక్వెలిన్. కానీ ఈ వివాదం వలన జాక్వెలిన్ కి బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jacqueline Fernandez
  • #Actress Jacqueline Fernandez
  • #Jacqueline
  • #Jacqueline Fernandez

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

4 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

5 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

12 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

14 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version