Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vv Vinayak: చెల్లెలి పాత్రని మిస్ చేసుకుని బాలయ్యకి భార్య పాత్ర చేసిందట..!

Vv Vinayak: చెల్లెలి పాత్రని మిస్ చేసుకుని బాలయ్యకి భార్య పాత్ర చేసిందట..!

  • August 11, 2022 / 09:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vv Vinayak: చెల్లెలి పాత్రని మిస్ చేసుకుని బాలయ్యకి భార్య పాత్ర చేసిందట..!

‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్లవ్వడంతో ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు నందమూరి బాలకృష్ణ. దీంతో అటు తర్వాత వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’ అనే మరో ఫ్యాక్షన్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పటికే ఎన్టీఆర్ తో ‘ఆది’ అనే ఫ్యాక్షన్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అంచనాలు ఓ రేంజ్లో పెరిగాయి. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

అలా అని ప్లాప్ సినిమా అయితే కాదు.బాలయ్య అభిమానులను ఫుల్ గా సంతృప్తి పరిచిన మూవీ ఇది. వాళ్ళు ఈ మూవీని ఓ కల్ట్ క్లాసిక్ గా చూస్తారు. ‘చెన్నకేశవరెడ్డి’ లో కొన్ని మాస్ సీన్లు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు దర్శకుడు వినాయక్. ముఖ్యంగా ఈ చిత్రంలో చెల్లెలి పాత్రని దేవయాని గారు చేశారు. అప్పటి వరకు మాస్ సినిమాల్లో వచ్చిన చెల్లెలి పాత్రలు వేరు..

ఈ సినిమాలో చెల్లెలి పాత్ర వేరు అనే విధంగా వినాయక్ దీనిని తీర్చిదిద్దారు. చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది ఈ పాత్ర. నిజానికి ఈ పాత్రకి దేవయాని గారు ఫస్ట్ ఛాయిస్ కాదట. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ ని ఈ పాత్ర కోసం అడిగారట వినాయక్ గారు. అందుకు లయ కంట్లో నీళ్లు పెట్టుకుందట. ‘చెల్లెలి పాత్రకే ఎందుకు అడుగుతారు? తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా పనికిరారా? అని ఆమె ఏడ్చేసిందట.

‘మీ ముఖం సాఫ్ట్ గా ఉంటుంది అని భావించి ఆ పాత్ర కోసం అడిగాను’ అని వినాయక్ సర్దిచెప్పి వచ్చేసారట.అటు తర్వాత దేవయాని గారిని అడగ్గానే ఒకే చెప్పేశారని వినాయక్ చెప్పారు. అయితే చెల్లెలు పాత్రని మిస్ చేసుకున్నా.. ‘విజయేంద్ర వర్మ’ లో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించి ఆ ముచ్చట తీర్చుకుంది లయ.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chennakesavareddy
  • #Director VV Vinayak
  • #Shriya
  • #Tabu

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

3 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

5 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

6 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

6 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

7 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

4 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version