ప్రముఖ భోజ్‌పురి నటి త్రిషకర్ మధుకి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన త్రిషకర్ నటి మధు.. ‘దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్ ఆలోచిస్తారని అసలు ఊహించలేదు’ అంటూ ట్వీట్ చేసింది.
అయితే వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. వీడియో లీక్ వెనుక ఉన్నది నటి మధు అని.. పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేస్తుందని నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. తన పాపులారిటీ పెంచుకోవడానికే మధు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉంటుందని నెటిజన్లు ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె కెరీర్ విషయానికొస్తే..
వెస్ట్ బెంగాల్ కి చెందిన ఈ నటి ‘హమ్ హై హిందుస్తానీ’ అనే భోజ్ పురి సీరియల్ తో అరంగేట్రం చేసింది. ఆ తరువాత బెంగాలీలో స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటించింది. దీంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది.
खुदा सब देखता है,मुझे गिराने के लिए मेरी प्राइवेट वीडियो वायरल कर दिया।बिहार में इतने घटिया कुछ लोग भी होते हैं नहीं जानती थी।’ लोगों से अपील करती हुँ की अगर आप लोग मेरे समर्थक हैं तो कृपया वीडियो हटा दे, और इसे न उछालें। आपके घर में भी माँ बहन है #TrishaKarMadhu
— Trisha Kar Madhu Official (@TrishaKarMadhu) August 12, 2021