Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బాత్ రూమ్ సెల్ఫీతో గ్లామర్ రచ్చ..వైరల్ అవుతున్న ఫోటో..!

బాత్ రూమ్ సెల్ఫీతో గ్లామర్ రచ్చ..వైరల్ అవుతున్న ఫోటో..!

  • November 23, 2022 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాత్ రూమ్ సెల్ఫీతో గ్లామర్ రచ్చ..వైరల్ అవుతున్న ఫోటో..!

దిశా పటానీ బాలీవుడ్లో ఉన్న హాటెస్ట్ భామల్లో ఒకరు.ఈమె అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గదు. ఛాన్స్ దొరికిన ప్రతీసారి విచ్చలవిడిగా అందాలు వడ్డిస్తూ ఉంటుంది. లవ్ సీన్స్, రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ ఇలా వేటికి కూడా వెనకడుగు వేయదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ.. నిత్యం తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.ఇటీవల ఈమె పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది అనే చెప్పాలి.

ముఖ్యంగా ఈమె అందాన్ని ఆరాధించేవారిని మంత్రముగ్ధులను చేసే విధంగా ఉంది. అంతలా ఈ ఫోటోలో ఏముంది అంటే.. దిశా పటాని బాత్ రూమ్లో సెల్ఫీ తీసుకుంది. ఈమె వంటి పై బ్లాక్ ఇన్నర్స్ తప్ప ఇంకేమీ లేవు. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. దిశా సిజ్లింగ్ సెల్ఫీ అలా తీసుకుని ఇలా పోస్ట్ చేసిందో లేదో కొన్ని సెకన్లలోనే వైరల్ గా మారింది. ‘ఈట్ యువర్ కార్బ్స్’ అంటూ దిశా ఓ కామెంట్ చేసింది.

అందుకు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ “యెస్, మేడమ్” అంటూ జవాబిచ్చింది. టైగర్ ష్రాఫ్ తో దిశా పఠాని డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వీళ్ళు బ్రేకప్ అయిపోయినట్టు కామెంట్లు వినిపించాయి. దీని పై ఈ జంట మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

disha-patani-photoshoot-2

2

disha-patani-photoshoot-3

3

disha-patani-photoshoot-4

4

disha-patani-photoshoot-5

5

disha-patani-photoshoot-6

6

disha-patani-photoshoot-7

7

disha-patani-photoshoot-8

8

disha-patani-photoshoot-9

9

disha-patani-photoshoot-10

10

disha-patani-photoshoot-11

11

disha-patani-photoshoot-12

12

disha-patani-photoshoot-13

13

disha-patani-photoshoot-14

14

disha-patani-photoshoot-15

15

disha-patani-photoshoot-16

16

disha-patani-photoshoot-17

17

disha-patani-photoshoot-18

18

disha-patani-photoshoot-19

19

disha-patani-photoshoot-20

20

disha-patani-photoshoot-21

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Disha Patani
  • #Actress Disha Patani
  • #Disha patani

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

6 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

7 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

8 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version