Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన నటి.. దయచేసి ఎలిమినేట్ చేసేయండి సార్..!

డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన నటి.. దయచేసి ఎలిమినేట్ చేసేయండి సార్..!

  • October 14, 2022 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన నటి.. దయచేసి ఎలిమినేట్ చేసేయండి సార్..!

బుల్లితెర పై అద్భుతమైన టి.ఆర్.పి రేటింగ్ లు నమోదు చేసిన షోలలో ‘బిగ్ బాస్ షో’ కూడా ఒకటి. అయితే ఈ షో ఎన్నో వివాదాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. నార్త్ లో సక్సెస్ అయిన ఈ షో సౌత్ లో ప్రారంభమవుతుంది అని తెలిసినప్పుడు చాలా మంది అభ్యంతరం తెలిపారు. కోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది. ఈ షోలో హగ్గులు, ముద్దులు, ప్రేమ కథలు వంటి కుర్రకారుని ఆకట్టుకునే స్టఫ్ చాలా ఉంటుంది. అయితే కంటెస్టెంట్ ల ఎంపిక మాత్రం నిర్వాహకులకు పెద్ద టాస్క్ అయిపోయింది. షో ప్రారంభమయ్యే టైంకి ఎవరో ఒకరిని పట్టుకురావాలి.

అందులోనూ క్రేజ్ ఉన్న వాళ్ళే అయ్యుండాలి. ఈ క్రమంలో వివాదాలతో ఫేమస్ అయిన వాళ్ళైనా సరే సెలబ్రటీలే కదా అన్నట్టు వాళ్ళని కూడా కంటెస్టెంట్లుగా తీసుకొచ్చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ లో అయితే ఏకంగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కూడా కంటెస్టెంట్ గా తీసుకొచ్చారు. దీంతో ఆమె పై ఆరోపణలు చేసిన నటి పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఓ వీడియో చేసింది. వివరాల్లోకి వెళితే..సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 16 లో ఒకప్పటి బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ను కంటిస్టెంట్ గా తీసుకున్నారు.

అయితే 2008లో పవిత్ర రిష్తా సీరియల్ నటి కనిష్క సోనికి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి .. తన ఫ్లాట్ కి పిలిచి.. టాప్ తీసేసి.. నడుము చూపించమన్నాడట.గత నెలలో అతని పేరు చెప్పడానికి భయపడ్డానని.. చెప్పిన ఆమె ఇప్పుడు సాజిద్ ఖాన్ పేరు చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆమె ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ.. “నాకు అవకాశం ఇవ్వడం కోసం అతను నన్ను ఏమేమి అడిగాడో చెప్పాలంటే భయంగా ఉంది. ఇలాంటి సెలబ్రిటీలు ఏ సమయంలో అయినా నన్ను చంపేయొచ్చు.

నాకు ప్రభుత్వం మీద, చట్టాల మీద నమ్మకం లేదు. కానీ దేవుడి మీద నమ్మకం ఉంది. నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రతీ ఒక్కరినీ శిక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మాట్లాడేది సాజిద్ ఖాన్ గురించే.! ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆ వ్యక్తి గురించే..! నేను ప్రత్యేకించి సల్మాన్ ఖాన్ ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సల్మాన్ జి, క్యారెక్టర్ లేని సాజిద్ లాంటి వ్యక్తులను బిగ్ బాస్ హౌస్ లో కంటిస్టెంట్ గా ఎలా తీసుకున్నారు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kanishka Soni
  • #Director
  • #Kanishka Soni
  • #Star Actress

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

4 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

4 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version