Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » అక్రమ సంబంధం పెట్టుకున్నా 300 అవకాశాలు ఇచ్చాను..విడాకుల పై నటి ఆవేదన..!

అక్రమ సంబంధం పెట్టుకున్నా 300 అవకాశాలు ఇచ్చాను..విడాకుల పై నటి ఆవేదన..!

  • March 19, 2022 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్రమ సంబంధం పెట్టుకున్నా 300 అవకాశాలు ఇచ్చాను..విడాకుల పై నటి ఆవేదన..!

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ మరియు నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ ‘లాకప్‌’ అనే షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు తమ వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. అవి పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎలిమినేషన్‌ నుండీ ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు చెప్పే రహస్యాలు ఈ రేంజ్లో ఉంటాయని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు.ఇదంతా స్క్రిప్టెడ్ అనే వారు కూడా లేకపోలేదు.

Click Here To Watch NEW Trailer

ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి , మోడల్ అయిన సారా ఖాన్‌ తన మాజీ భర్త, లాకప్‌ కంటెస్టెంట్‌ అలీ మర్చంట్‌ గురించి చెప్పిన సీక్రెట్స్ బాలీవుడ్ మీడియాని షేక్ చేసాయి. ఆమె మాట్లాడుతూ.. “మాకు లోఖండ్‌ వాలాలో ఒక స్పా ఉంది, అక్కడ పనిచేసే అమ్మాయితో నా భర్త అలీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలిసినప్పటికీ క్షమించాను. నేను మనసారా ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి కదా, అందుకే అతడు తప్పు చేసినా… మూడున్నరేళ్ళు భరించాను.

ఏకంగా 300 ఛాన్సులు ఇచ్చినా అతను నా మంచి తనాన్ని,ప్రేమని చేతకాని తనంగా అనుకున్నాడు. నేను తన పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే విడాకులు ఇచ్చేసాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 2010లో బిగ్‌బాస్‌ షోలో సారా అలీ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆ షోలో వీళ్ళు పెళ్ళి చేసుకోవడానికి ఏకంగా బిగ్ బాస్ వాళ్ళు రూ.50 లక్షలు అదనంగా ఇచ్చినట్టు అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

‘డార్క్ రెయిన్ బో’ ‘ఎం3 మిడ్ సమ్మర్ మిడ్ నైట్ ముంబై’ ‘తుజ్ సె హి రబ్ తా’ వంటి చిత్రాల్లో సారా ఖాన్ నటించింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sara Khan
  • #Ali
  • #Ali Merchant
  • #Sara Khan

Also Read

ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pelli SandaD Collections: ‘పెళ్ళిసందD’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. ఇప్పటికీ డీసెంట్ కానీ!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్ పై ఓటీటీ రిలీజ్ డేట్ ఎఫెక్ట్ పడిందా ..?

Telusu Kada First Review: ‘తెలుసు కదా’ ఫస్ట్ రివ్యూ.. సిద్ధు హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

related news

ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్

ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్

Chiranjeevi, Raja: మెగాస్టార్ చిరంజీవి సినిమా పక్కనొచ్చి కూడా సూపర్ హిట్ కొట్టిన రాజా సినిమా ఏంటో తెలుసా?

Chiranjeevi, Raja: మెగాస్టార్ చిరంజీవి సినిమా పక్కనొచ్చి కూడా సూపర్ హిట్ కొట్టిన రాజా సినిమా ఏంటో తెలుసా?

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pelli SandaD Collections: ‘పెళ్ళిసందD’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pelli SandaD Collections: ‘పెళ్ళిసందD’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్టా?

Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్టా?

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. ఇప్పటికీ డీసెంట్ కానీ!

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. ఇప్పటికీ డీసెంట్ కానీ!

trending news

ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్

ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్

42 mins ago
Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Pelli SandaD Collections: ‘పెళ్ళిసందD’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pelli SandaD Collections: ‘పెళ్ళిసందD’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. ఇప్పటికీ డీసెంట్ కానీ!

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. ఇప్పటికీ డీసెంట్ కానీ!

3 hours ago
OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్ పై ఓటీటీ రిలీజ్ డేట్ ఎఫెక్ట్ పడిందా ..?

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్ పై ఓటీటీ రిలీజ్ డేట్ ఎఫెక్ట్ పడిందా ..?

3 hours ago

latest news

Tollywood: సింపతీ పబ్లిసిటీ… టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌.. హీరోలూ, నిర్మాతలూ, దర్శకులూ ఏంటిది?

4 hours ago
K-Ramp First Review: ‘K RAMP’ ఫస్ట్ రివ్యూ.. దీపావళి సెంటిమెంట్ కలిసొచ్చిందా.. !

5 hours ago
Dude First Review: ‘డ్యూడ్’ మూవీ ఫస్ట్ రివ్యూ

6 hours ago
ఎమోషన్స్‌ డైరక్టర్‌  మాస్‌ మ్యాజిక్‌ చేయగలరా? కావాల్సిన హిట్‌ కొట్టగలరా?

Chiranjeevi: చిరంజీవి నాయికలు  వీరేనా? ఒకరు కాస్త ఓల్డ్‌.. మరొకరు కాస్త బోల్డ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version