Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dhanush: ఆ నటిని చూసి ధనుష్ అసూయ పడటానికి కారణాలివేనా?

Dhanush: ఆ నటిని చూసి ధనుష్ అసూయ పడటానికి కారణాలివేనా?

  • October 1, 2024 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: ఆ నటిని చూసి ధనుష్ అసూయ పడటానికి కారణాలివేనా?

రాయన్ (Raayan) సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుని ప్రశంసలు పొందిన దుషారా విజయన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ధనుష్ (Dhanush)  స్వీయ దర్శకత్వంలో రాయన్ మూవీ తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. దుషారా విజయన్ (Dushara Vijayan) వేట్టయన్ (Vettaiyan) సినిమాలో నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరో ధనుష్ అంటే నాకు ఎంతో అభిమానమని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే ధనుష్ పై అభిమానం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.

Dhanush

ధనుష్ ను నేను ఎలా అభిమానిస్తానో ధనుష్ రజనీకాంత్ ను (Rajinikanth)  అదే స్థాయిలో అభిమానిస్తారని దుషారా విజయన్ చెప్పుకొచ్చారు. రాయన్, వేట్టయాన్ సినిమాల షూటింగ్స్ ఒకే సమయంలో జరిగాయని ఆమె పేర్కొన్నారు. నేను రజనీ సార్ సినిమాలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుష్ రజనీ సార్ తో యాక్ట్ చేస్తున్నావా అని అడిగారని నేను అవునని చెప్పడంతో నా విషయంలో అసూయ పడుతున్నానని ఆయన చెప్పారని దుషారా విజయన్ పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నాగార్జున రివ్యూతో సత్యం సుందరం కలెక్షన్లు పెరుగుతాయా?
  • 2 'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగిల్.. ఎలా ఉందంటే?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

రజనీకాంత్ గారితో నేను ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదని నువ్వు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నావని ధనుష్ అన్నారని ఆమె కామెంట్లు చేశారు. రజనీకాంత్ పై ఉన్న అభిమానాన్ని ధనుష్ పలు సందర్భాల్లో చాటుకున్నారు. మరోవైపు వేట్టయాన్ మూవీ బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు అయిందని భోగట్టా.

రజనీకాంత్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకుని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని సినీ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో వేట్టయాన్ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో దేవర హవా తగ్గే ఛాన్స్ ఉంది.

సౌత్ ఇండియాలో మారుమ్రోగుతున్న మంజు పేరు.. వరుస ఆఫర్లు పక్కా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Dushara Vijayan

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

8 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version