రాత్రి నా వీడియోలు చూసి.. ఉదయాన్నే సిగ్గులేదా అంటారు

నేషనల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలిచే హాట్ బ్యూటీ లలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫోటో వీడియో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే ఇంటర్నెట్ ప్రపంచంలో రెండు అవుతూ ఉంటాయి. ప్రత్యేకంగా తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసే స్పెషల్ వీడియోలకు కూడా భారీ స్థాయిలో వైరల్ అవుతుంటాయి.

పూర్తి నగ్నంగా ఆమె షూట్ చేసిన కొన్ని వీడియోలు కూడా పలుమార్లు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ లో నటిగా కంటే హాట్ బ్యూటీగానే కూడా భారీ స్థాయిలో తన క్రేజ్ పెంచుకుంది అని చెప్పాలి. అంతే కాకుండా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో హైలెట్గా నిలిచే పూనమ్ ఇటీవల ఒక రియాలిటీ షో లో ఎవరూ ఊహించని విధంగా స్పందించింది. కంగనా రనౌత్ హోస్ట్ గా వివరిస్తున్న లాకప్ రియాలిటీ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభిస్తోంది.

బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షో లో మేయిన్ కంటెస్టెంట్ గా పాల్గొన్న పూనమ్ రీసెంట్ గా తన పర్సనల్ విషయాలను కూడా ఈ షో ద్వారా తెలియజేసింది. అర్ధరాత్రి తన వీడియోలు చూసిన వారు ఎంజాయ్ చేసిన వారు కూడా మళ్లీ ఉదయాన్నే తనపై విమర్శలు చేస్తున్నారు అని తెలియజేసింది. తన వీడియోలకో ఒక్క రాత్రిలోనే లక్షల వ్యూవ్స్ వస్తూ ఉంటాయి అని అయితే ఉదయాన్నే మళ్లీ అదే తరహాలో నెగెటివ్ కామెంట్స్ రావడం ఆశ్చర్యాన్ని కలగించినట్లు పూనమ్ తెలిపింది.

ముఖ్యంగా కొంతమంది మహిళలు ప్రత్యేకంగా గ్రూపులుగా ఏర్పడి నాపై కావాలనే విమర్శలు చేస్తూ ఉన్నారు అంటూ బోల్డ్ షో చేసినంత మాత్రాన నేను సిగ్గు లేని దాన్ని అయిపోతానా? ఒక విధంగా ఇతరులను ఇబ్బందికి గురి చేసే వారే అసలైన సిగ్గు లేని వారు అంటూ పూనం పాండే చాలా ఘాటుగా వివరణ ఇచ్చింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus