Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

  • December 10, 2021 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగులోనే కాదు బాలీవుడ్లో కూడా స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఇతని సినిమాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో రిలీజ్ అవ్వడం అక్కడ వందల కొద్దీ మిలియన్ వ్యూస్ లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ విజయ్ కు ఏర్పడ్డ క్రేజ్ కారణంగా అతని నెక్స్ట్ మూవీ ‘లైగర్’ ను బాలీవుడ్లో కూడా తెరకెక్కిస్తున్నారు దర్శకులు పూరి జగన్నాథ్. ఈ మధ్యకాలంలో విజయ్ ఎక్కువగా ముంబైలోనే ఉంటూ వస్తున్నాడు.

దాంతో ఇతని పై అక్కడి స్టార్ హీరోయిన్లు మనసు పారేసుకున్నారనుకుంట. విజయ్ దేవరకొండతో జతకట్టాలంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆల్రెడీ విజయ్.. అనన్య పాండే తో కలిసి నటిస్తున్నాడు. కియారా అద్వానీతో కూడా విజయ్ కు ఫ్రెండ్ షిప్ ఉంది. ఓ విధంగా లైగర్ ప్రాజెక్టు కి కరణ్ జోహార్ ను సెట్ చేసింది కూడా కియారానే అనే టాక్ కూడా ఉంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా విజయ్ పై మరో స్టార్ హీరోయిన్ మనసు పాడేసుకున్నట్టు స్పష్టమవుతుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాటని బయటపెట్టింది. అంతేకాదు విజయ్ కూల్ కాదు హాట్ అంటూ సంచలన కామెంట్లు కూడా చేసింది సారా అలీ ఖాన్. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు బాలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ చేరుకుంది. కాబట్టి..నార్త్ స్టార్లు అందరూ టాలీవుడ్ మార్కెట్ ను పెంచుకోవాలని భావిస్తున్నారు.

Another Bollywood Star Actress Go Crazy On Vijay Devarakonda1

హీరోలతో పాటు మేమేమి తక్కువ కాదు అన్నట్టు హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి యంగ్ హీరోయిన్లు అయిన జాన్వీ కపూర్,సారా అలీ ఖాన్ వంటి వారు కూడా విజయ్ దేవరకొండ,బన్నీ వంటి యంగ్ హీరోలతో టాలీవుడ్ డెబ్యూ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sara Ali Khan
  • #Sara Ali Khan
  • #Vijay Devarakonda

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

7 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

19 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

20 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version