Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్.. అంటూ హీరోయిన్ పై సెటైర్లు…!

ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్.. అంటూ హీరోయిన్ పై సెటైర్లు…!

  • April 15, 2020 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్..  అంటూ హీరోయిన్ పై సెటైర్లు…!

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా… దేశ వ్యాప్తంగా చాలా కంపెనీలు, షాప్ లు అన్నీ మూసేసారు. నిత్యావసరాల కొనుగోలు చేసుకోవడానికి ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కంటికి కనపడని ఓ వైరస్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితాలతో ఆడుకుంటుంది. ఇక సినీ ఈ ఇండస్ట్రీకి సంబందించిన సెలబ్రిటీలు సైతం షూటింగ్ లు బంద్ చేసుకుని ఇళ్ళలోనే ఉంటున్నారు. సీరియల్ ఆర్టిస్ట్ లు కూడా షూటింగ్ లు ఆపేసి ఇంట్లోనే ఉంటున్నారు.

కనీసం ఇంటి నుండీ బయటకి వచ్చే అవకాశాలే చాలా తక్కువ అనుకుంటుంటే.. ఇప్పుడు ఓ ఆంగ్ల దినపత్రిక ఓ హీరోయిన్ షూటింగ్ లో పాల్గొన్నట్టు రాసుకొచ్చింది. ఆమె వ్యక్తిగత ఫోటో షూట్ అంటూ అందులో పేర్కొంది. అయితే ఈ వార్త ఇంకా ఆ హీరోయిన్ చూడలేదట. ఇంతలోనే ఓ నిర్మాత దీనిని చూసి తన సోషల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. ఇది చూసిన హీరోయిన్ షాక్ అయ్యి .. ఆ తర్వాత ఆ న్యూస్ చూసిందట.

Star Actress shooting during lockdown1

అది ఫేక్ న్యూస్ అని ఆమె వెంటనే తన సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఆ ఫోటో గత ఏడాది నవంబర్ 5న తీసింది అని రిప్లై ఇచ్చింది. ‘లాక్ డౌన్ ఉందని మాకు తెలుసు.నేను ఇంట్లోనే ఉన్నాను.. ఉంటున్నాను. భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లోనే గడుపుతున్నాను. అది గత ఏడాది తీసిన ఫోటో అని ఆ నిర్మాతకి రిప్లై ఇస్తూనే పోలీసులకి కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఆమెను ట్రోల్ చేసిన వారికి గట్టి సమాధానమే ఇచ్చినట్టు అయ్యింది.

1

Star Actress shooting during lockdown2

2

Star Actress shooting during lockdown3

3

Star Actress shooting during lockdown4

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #Corona Virus
  • #Covid19
  • #Lock Down

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

10 mins ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

24 mins ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

30 mins ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

12 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version