ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ అందరికీ సుపరిచితమే. దాదాపు 20 సినిమాల్లో నటించిన ఈమె తన అందంతో, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.’తను వెడ్స్ మను’ ‘చిల్లర్ పార్టీ’ మొదలగు సినిమాల్లో ఈమె నటించింది. ఇంకా పలు టీవీ షోలలో కూడా సందడి చేసింది. అయితే ఇటీవల చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఈమె అందరికీ పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అవును ఈమె ఓ పొలిటీషియన్ ను పెళ్లి చేసింది. తన స్నేహితుడు, ప్రియుడు అయిన అహ్మద్ ఫహద్ ని పెళ్లాడింది.
నిజానికి అతన్ని మొదట ఈమె సోదరుడి అంటూ పలు సార్లు చెప్పుకొచ్చింది. అందుకే వీరి పెళ్లి విషయాన్ని మొదట ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. ఫైనల్ గా స్వర భాస్కర్ ఈ విషయాన్ని వెల్లడించింది. జనవరి 6న ఈమె పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తమ పరిచయం నుండి పెళ్లి వరకు.. వారి బ్యూటిఫుల్ మూమెంట్స్ ను తెలుపుతూ ఈమె ఓ షార్ట్ వీడియోను షేర్ చేసింది. అహ్మద్ ఫహద్.. నవ సమాజ్ పార్టీ లీడర్, అలాగే రాజకీయ కార్యకర్త అన్న సంగతి తెలిసిందే.
జనవరి 6న స్వర భాస్కర్ – అహ్మద్.. లు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక తాజాగా తమ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది స్వర భాస్కర్. హనీమూన్ బెడ్ ను తన తల్లి గులాబీలతో అలంకరించింది అంటూ ఆమె ఈ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!