బిగ్ బాస్ హౌస్ లో ప్రెగ్నెన్సీ అయిన అంకితా..షాకైనా భర్త..!

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోలలో బిగ్‌ బాస్‌ షో ఒకటి. ప్రస్తుతం బిగ్ బాస్ షోకి… అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగులో బిగ్ బాస్ షోకి నాగార్జున హౌస్టుగా ఉండి.. సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు. ఇక ఆట చివరి అంఖానికి చేరుకుంది. మరో ఐదు వారాల్లో ఆట ముగియనుంది. తెలుగు బిగ్ బాస్ షో 7వ సీజన్ నడుస్తోంది. తమిళ్ లో కూడా 7 వ సీజన్ నడుస్తుంది.

తమిళ్ బిగ్ బాస్ కు హోస్టుగా కమల్ హాసన్ ఉన్నారు. ఇక తమిళ్, కన్నడతోపాటు హిందీలోనూ విజయవంతంగా రన్ అవుతుంది బిగ్ బాస్ షో. అయితే హిందీ బిగ్‌ బాస్‌ రియాల్టీ షో కాస్త ముందున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ బిగ్ బాస్ హిందీ 17 నడుస్తుంది. దీనికి హోస్టుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా ఉన్నారు.

బిగ్ బాస్ హిందీ 17 షోలో మొదటి రోజు నుంచే హాట్ టాపిక్‍గా మారిన జంట అంకితా లోఖండే, విక్కీ జైన్. ఈ రియల్ కపూల్ బిగ్‌ బాస్‌ సీజన్ 17లోకి ఎంటర్ అయ్యారు. అయితే కంటెస్టెంట్ అంకితా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బిగ్‌ బాస్‌ హౌస్ లో తనకు ప్రెగ్నేన్సీ టెస్ట్ నిర్వహించారని… తనకు నెలసరి కూడా రావడం లేదని భర్తతో చెప్పింది. ప్రస్తుతం (Ankita Lokhande) తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు వెల్లడించింది.

దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దిమ్మతిరిగే రేటుకు మంగళవారం ఓటీటీ రైట్స్… స్ట్రీమింగ్ ఎందులో అంటే? ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయితే కనుక బిగ్ బాస్ హౌస్ లో మొదటి సారిగా తల్లితండ్రులు అయిన ఘనత వీరికే దక్కుతుంది. ఇక వీరు భార్యతో కలిసి బిగ్‌ బాస్‌ హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిద్దరూ హౌస్ లో కొనసాగుతారా ?.. లేదా అనేది చూడాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus