Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Star Actress: ఆ హీరోయిన్ పెళ్లి వార్తలపై కోపంతో రెచ్చిపోయిన తండ్రి..!

Star Actress: ఆ హీరోయిన్ పెళ్లి వార్తలపై కోపంతో రెచ్చిపోయిన తండ్రి..!

  • September 19, 2023 / 12:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: ఆ హీరోయిన్ పెళ్లి వార్తలపై కోపంతో రెచ్చిపోయిన తండ్రి..!

సహజ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది కీర్తిసురేష్. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో సిస్టర్ రోల్స్ కూడా చేస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బీజీ హీరోయిన్ గా గడిపేస్తోంది. ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించింది. ఇదిలా ఉంటే కీర్తి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే కీరిసురేష్ పెళ్లి పీటలెక్కనుందంటూ కొన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి.

ఇప్పటికే చాలాసార్లు (Star Actress) కీర్తి పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. తాజాగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో కీర్తిసురేష్ పెళ్లి అంటూ ప్రచారం జోరందుకుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ అనిరుధ్. ఇటీవల అనిరుధ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయిల్. ఈ క్రమంలోనే ఇప్పుడు అనిరుధ్ కీర్తిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు.

అయితే దేని పై కీర్తి సురేష్ తండ్రి క్లారిటీ ఇచ్చాడు. కీర్తి, అనిరుధ్ పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తేల్చి చెప్పారు కీర్తి సురేష్ తండ్రి. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని కీర్తి సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. కావాలనే ఒక వార్తను క్రియేట్‌ చేసి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు కీర్తి తండ్రి. ప్రస్తుతం ఉత్తమ నటిగా ఇండస్ట్రీలో ప్రయాణం కొనసాగిస్తోంది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. చివరిగా ‘దసరా’, ‘భోళా శంకర్’ సినిమాలతో ఆకట్టుకుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

4 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

4 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 hour ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version