Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అన్నయ్య అని పిలిపించుకునే యాంకర్ కు కరోనా.. నిజమేనా?

అన్నయ్య అని పిలిపించుకునే యాంకర్ కు కరోనా.. నిజమేనా?

  • June 27, 2020 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నయ్య అని పిలిపించుకునే యాంకర్ కు కరోనా.. నిజమేనా?

కరోనా మహమ్మారి ఇప్పుడు మరింత విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రోజుకి 500లకు పైనే కేసులు నమోదవుతున్నాయి. మొన్నటికి మొన్న నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా సోకింది. ఓ సీరియల్ నటుడుకి కూడా కరోనా అంటూ ప్రచారం జరిగింది. దీంతో షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. షూటింగ్ లకు హాజరు కావడానికి నటీనటులు భయంతో వణికిపోతూ నిరాకరిస్తున్నారు. ఇప్పుడు మరో యాంకర్ కమ్ డైరెక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలిందట.

దాంతో ఇతను భయంతో బయటకు రావడం లేదని సమాచారం. ఇతను పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ వస్తున్నాడు. గతంలో జీ తెలుగు ఛానెల్ లో సక్సెస్ ఫుల్ డ్యాన్స్ షో కు ఇతను యాంకర్ గా పని చేసాడు. ఇప్పుడు కూడా యాంకర్ గా పలు షోలు చేస్తున్నాడు. అంతేకాదు ఇతను డైరెక్టర్ గా 4 సినిమాలు తెరకెక్కించాడు. అందులో మూడు హారర్ అండ్ కామెడీ జోనర్ సినిమాలే కావడం విశేషం. అవన్నీ సీక్వెల్స్ కావడం మరో విశేషం.

అంతేకాదు గతంలో ఇతన్ని అన్నయ్య అంటూ ట్రోలింగ్ కూడా చేసేవారు. నాగార్జునతో ఓ సినిమాని కూడా తెరకెక్కించాడు. ఈపాటికే మీకు అర్ధమయ్యిపోయి ఉంటుంది. ఇతనికి కరోనా అని తెలియక ఈ మధ్యే ఓ షోకు సంబంధించిన షూటింగ్లో రెండు రోజులు పాల్గొన్నాడట. ఆ తరువాత నుండీ షూటింగ్ కు హాజరుకావడం లేదట. దీంతో ఆరా తీస్తే ఈ యాంకర్ కమ్ డైరెక్టర్ కు కరోనా అని తేలింది. ఈ వార్త తెలిసిన వెంటనే ఇతనితో షూటింగ్ లో పాల్గొన్న వారు అంతా భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Anchor
  • #Corona
  • #Covid19
  • #Director

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

16 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

18 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 days ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version