Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టాప్ లెస్ ఫోజులతో రెచ్చిపోయిన యాంకర్.. ఫోటోలు వైరల్!

టాప్ లెస్ ఫోజులతో రెచ్చిపోయిన యాంకర్.. ఫోటోలు వైరల్!

  • January 4, 2020 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాప్ లెస్ ఫోజులతో రెచ్చిపోయిన యాంకర్.. ఫోటోలు వైరల్!

సోషల్ మీడియాని బాగా ఫాలో అయ్యేవారికి యాంకర్ పద్మా లక్ష్మి గురించి తెలిసే ఉంటుంది. ఇండో అమెరికన్ అయిన ఈమె అంతర్జాతీయ టీవీ సిరీస్ లలో నటించింది. ఈమె చెన్నైలో పుట్టినప్పటికీ.. అమెరికాలో పెరిగింది. ఈమె పూర్తి పేరు పార్వతి లక్ష్మీ వైద్యనాధన్. అమెరికన్ పౌరసత్వం కలిగిన ఈ భారతీయ రచయిత్రిలో చాలా మల్టీటాలెంట్స్ ఉన్నాయి. యాంకర్ గా, టెలివిజన్ హోస్ట్ గా, నటిగా, రచయితగా, మాస్టర్ చెఫ్ గా సతా చాటింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టడంతో మొదటినుండి కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. తన వయసు 49 ఏళ్లు అయినప్పటికీ అందాల షోలో వెనుకడుగు వేయడం లేదు. తరచూ తన బికినీ ఫోటోలు, ట్రెండీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది.

View this post on Instagram

New year, same me 💛 (@vogueindia) #bts

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on Jan 1, 2020 at 9:48am PST

తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో ఆమె టాప్ లెస్ ఫోజులతో రెచ్చిపోయింది. వోగ్ ఇండియా మ్యాగజైన్ కి పద్మా లక్ష్మీ ఫోటో షూట్ చేసింది. నగ్నంగా ఉన్న ఈ బ్యూటీ తన ఎద భాగానికి చేతిని అడ్డుపెట్టి పూల దండతో కవర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఈ బ్యూటీ ఇలాంటి టాప్ లెస్ ఫోజులతో కొన్ని ఫోటోషూట్స్ చేసింది. 2004లో సల్మాన్ అనే రైటర్ ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ మూడేళ్లకే అతడి నుండి విడిపోయింది.

View this post on Instagram

🤍 (📷: @priscillabenedetti) #bw

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on Dec 28, 2019 at 11:46am PST

View this post on Instagram

When you’ve been on the road for six months straight and you finally get a minute (1) to yourself 🧖🏾‍♀️ #tbt #selfcare #treatyourself #deepsigh

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on Nov 21, 2019 at 4:23pm PST

View this post on Instagram

Feeling emotionally, physically & spiritually secure 🙏🏾 #emmys #tbt

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on Oct 10, 2019 at 10:16am PDT

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Padma Lakshmi
  • #Anchor Padma Lakshmi
  • #Lakshmi
  • #Padma
  • #Padma Lakshmi

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

4 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

9 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

18 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

19 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

20 hours ago

latest news

R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

8 hours ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

14 hours ago
Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

16 hours ago
Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version