Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Saravana Dhanapal: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు ఆర్టిస్ట్ మృతి..!

Saravana Dhanapal: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు ఆర్టిస్ట్ మృతి..!

  • September 22, 2022 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saravana Dhanapal: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు ఆర్టిస్ట్ మృతి..!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు మరణిస్తూనే ఉన్నారు.గత 3 నెలల్లో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు.ఈ మధ్యనే ప్రభాస్ పెదనాన్న గారు అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ పడింది. అలాగే రష్మీ జయగోపాల్, క‌మెడియ‌న్ రాజు శ్రీవాస్త‌వ్ వంటి నటీనటులు కూడా మరణించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో నటుడు కూడా మరణించాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బెలూన్‌ ఆర్టిస్ట్‌, నటుడు అయిన శరవణ ధన్‌పాల్‌ కిడ్నీ సంబంధ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి కన్నుమూసినట్టు తెలుస్తుంది. ధన్‌పాల్‌ బెలూన్‌ ఆరిస్ట్‌గా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చాడు.

డా.రాజ్‌కుమార్‌, విష్ణువర్థన్‌, అంబరీశ్‌, రజనీకాంత్‌, రణ్‌వీర్‌సింగ్‌ వంటి ప్రముఖులు ఆయన షో చూసి ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఓ తమిళ సినిమాల్లో కూడా ఆయన నటించడం జరిగింది. ఈటీవీ లో ప్రసారమయ్యే ఓ షోలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆర్టిస్ట్ గానే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ధన్‌పాల్‌ చురుగ్గా పాల్గొనే వారు. పేద పిల్లలకోసం ‘అగ్ని: ఆర్ట్‌ ఫర్‌ ఆల్‌’ను ఏర్పాటు చేసి వారికి డ్యాన్స్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌లో శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Saravana Dhanapal

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

13 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

13 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

14 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

16 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

18 hours ago

latest news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

14 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

15 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

17 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

1 day ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version