Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘జబర్దస్త్’ స్టార్ కమెడియన్ ఆది పై మండిపడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్…!

‘జబర్దస్త్’ స్టార్ కమెడియన్ ఆది పై మండిపడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్…!

  • May 5, 2020 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జబర్దస్త్’ స్టార్ కమెడియన్ ఆది పై మండిపడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్…!

‘జబర్దస్త్’ షో లో నాన్ స్టాప్ పంచ్ లు వేస్తూ… ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటాడు హైపర్ ఆది. ట్రెండింగ్ లో ఎవరు ఉన్నా… వారికి తగ్గ సిమిలర్ సిట్యుయేషన్ ను తీసుకుని సెటైర్ లు వేస్తూ ఉంటాడు. ఆది స్కిట్ లకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇక ఇన్స్టా, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అవి తెగ వైరల్ అవుతుంటాయి కాబట్టి… అవి కాస్త ఎవరు చూడకూడదని ఆది అనుకుంటాడో వాళ్ళే చూస్తుంటారు. ఇంకేం… వివాదాలు షురూ. గతంలో కత్తి మహేష్ విషయంలో హైపర్ ఆది చేసిన రచ్చ అంతా.. ఇంతా కాదు.

ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాష్టర్ తో పెట్టుకున్నాడు. ఇతనికి సంబందించి కూడా ఓ స్కిట్ వండేసి వడ్డించాడు ఆది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ అన్నయ్యకు పెళ్ళంట అంటూ ఓ పాట పాడి కొరియోగ్రఫి చేసి చూపించాడు రాకేష్ మాష్టర్. దానిని హైపర్ ఆది .. ‘చెల్లెమ్మకు పెళ్ళంట… అన్నయ్య సంబరం’ అంటూ అప్పటి పాటలకు కొరియోగ్రాఫర్ లు ఇలా మోహం లో ఇలాంటి ఎక్స్ ప్రెషన్ లు పెట్టి చేసేవారు అంటూ స్కిట్ లో వాడేసాడు ఆది.

Star choreographer sensational comments on Hyper Aadi1

అది చూసిన రాకేష్ మాష్టర్ … హైపర్ ఆది పై మండి పడ్డాడు. ‘జఫ్ఫా హైపర్ ఆది… దొరుకుతావు రా తుపాకి… నీకు ఉందిరో… త్వరలో నీకు గొడ్డలి పోటు కూడా పడుతుంది’ అంటూ ఆదికి వార్నింగ్ ఇచ్చాడు రాకేష్ మాష్టర్. అయితే హైపర్ ఆదికి మద్దతు ఇస్తూ రాకేష్ మాష్టర్ ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఈ టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Actor Hyper Aadi
  • #Hyper aadi
  • #Jabardast Artist Hyper Aadi
  • #Rakesh master

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

24 mins ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

2 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

6 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

9 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

10 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version