Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » డబ్బు కోసం ఆ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయమిదేనా?

డబ్బు కోసం ఆ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయమిదేనా?

  • November 8, 2022 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డబ్బు కోసం ఆ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయమిదేనా?

ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలను తెరకెక్కించగలరు. ఆయన సినీ కెరీర్ లో ఫ్లాపైన సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఆయన పారితోషికం తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. కెరీర్ లో భారీ ఫ్లాప్ ఉన్నా ఈ దర్శకుడిని నమ్మే హీరోల సంఖ్య తక్కువేం కాదు.

లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలతో సక్సెస్ సాధించి నిర్మాతల ప్రశంసలు పొందిన ఈ డైరెక్టర్ పిల్లల్ని వద్దకున్నారు. అయితే ఈ డైరెక్టర్ పిల్లల్ని వద్దనుకోవడం వెనుక అసలు రీజన్ మాత్రం షాకింగ్ గా ఉందని తెలుస్తోంది. ఈ డైరెక్టర్ పిల్లల్ని వద్దనుకోవడానికి డబ్బే కారణమని సమాచారం అందుతోంది. పిల్లల్ని పెంచి పోషించినా పిల్లల నుంచి రిటర్న్ ఉండదని ఈ దర్శకుడు భావిస్తున్నట్టు బోగట్టా.

సినిమాల్లో ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చే ఈ స్టార్ డైరెక్టర్ రియల్ లైఫ్ లో మాత్రం ఏ మాత్రం ఎమోషన్స్ లేకుండా జీవనం సాగిస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ డైరెక్టర్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పిల్లల్ని కనడం దండగ అని ఈ డైరెక్టర్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ డైరెక్టర్ నిర్ణయం గురించి తెలిసి ఆయన ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.

కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ డైరెక్టర్ ఇలా ఆలోచిస్తారా? అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంత చీప్ గా ఆలోచిస్తాడని ఊహించలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రతి విషయాన్ని డబ్బుతో లెక్క వేసే ఈ డైరెక్టర్ ఆలోచనా తీరు షాకిచ్చే విధంగా ఉందని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director
  • #Star directors
  • #Tollywood

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

7 mins ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

3 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

20 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

21 hours ago

latest news

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

24 mins ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

38 mins ago
విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

22 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 days ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version