Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి పై ఆ హీరో చేసిన కామెంట్స్ వైరల్!

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి పై ఆ హీరో చేసిన కామెంట్స్ వైరల్!

  • August 29, 2023 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి పై ఆ హీరో చేసిన కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ లో చూడచక్కగా , తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే హీరోయిన్స్ లో ఒకరు లావణ్య త్రిపాఠి. ఈమె తెలుగు అమ్మాయి కాదు , కానీ అచ్చు గుద్దినట్టు తెలుగు అమ్మాయిలాగానే అనిపిస్తుంది. ‘అందాల రాక్షసి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా లావణ్య త్రిపాఠి, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. అలా అవకాశాలు వస్తున్నాయి కదా అని తన పరిధి ని ఏమాత్రం కూడా దాటకుండా, సంసారం పక్షంగా ఉండే పాత్రలను మాత్రమే పోషిస్తూ ముందుకెళ్ళేది.

అందుకే ఆమెని అందరూ ఇష్టపడుతారు, అలా ఆమెని వరుణ్ తేజ్ ఇష్టపడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకొని రీసెంట్ గానే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అతి త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో డిసెంబర్ లేదా నవంబర్ నెలలో పెళ్లి చేసుకుంటామని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే రొమాంటిక్ సీన్స్ మరియు సాంగ్స్ కి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసే లావణ్య త్రిపాఠి మంచు విష్ణు హీరో గా నటించిన ‘దూసుకెళ్తా’ చిత్రంలోని ఒక పాటలో రొమాన్స్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఒప్పుకొని చెయ్యడానికి సిద్ధమైనా, మంచు విష్ణు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడట. ఫారిన్ లొకేషన్ లో సమ్మర్ లో ఈ షూటింగ్ ని చేశారట. ఎండలో డ్యాన్స్ వేస్తూ లావణ్య తో రొమాన్స్ చెయ్యడానికి ఆయన నరకం చూసినట్టుగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు మానేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి అన్నట్టుగా వరుణ్ తేజ్ గతం లో కండీషన్ పెట్టినట్టు వార్తలు వినిపించాయి.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #manchu vishnu

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

11 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

11 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

12 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

22 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

18 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version