Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » కూతురు నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ చేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్!

కూతురు నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ చేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్!

  • November 19, 2022 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కూతురు నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ చేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్!

సినిమా ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇటీవలే హన్సిక తనక్కాబోయే వరుణ్ణి ఇంట్రడ్యూస్ చేసింది.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూతురు కూడా పెళ్లికి రెడీ అయిపోయింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్, ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆమె కొంత కాలంగా జిమ్ ట్రైనర్ నూపుర్ శిఖారేతో ప్రేమలో ఉంది.. ఇప్పటికే పలుసార్లు వీరిద్దరు కలిసున్న పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.. కొద్ది రోజుల క్రితమే ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టు చెప్పిన ఈ కపుల్ పెళ్లిపీటలెక్కబోతున్నారు.

ఐరా, నూపుర్‌ల నిశ్చితార్థ కార్యక్రమం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య శుక్రవారం ముంబైలో జరిగింది..ఆమిర్ మొదటి భార్య రీనా దత్తా కూతురే ఐరా ఖాన్.. వీరి ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌కి ఆమిర్ ఖాన్, తల్లి జీనత్ హుస్సేన్, ఫస్ట్ వైఫ్ రీనా దత్త, రెండో (మాజీ) భార్య కిరణ్ రావు, ఆమిర్ సోదరి , మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్, కజిన్ మన్సూర్ ఖాన్, ఆమిర్ మొదటి భార్య కొడుకు జునైద్ ఖాన్, రెండో భార్య కొడుకు ఆజాద్ ఖాన్ తదితురులు విచ్చేశారు.

ఐరా రెడ్ కలర్ గౌనులో మెరిసిపోయింది. నుపూర్ బ్లాక్ సూట్ ధరించాడు. ఇక ఆమిర్ ట్రెడిషనల్ కుర్తా, ధోతీలో కనిపించారు. ఆయన తెల్లజుట్టు, గెడ్డంతో డిఫరెంట్‌గా కనిపించారు. పోనీ ఇదేమైనా కొత్త సినిమాలో గెటప్పా అంటే.. కొద్దిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి.. కూతురి నిశ్చితార్థ వేడుక తర్వాత ఖాన్ కుటుంబం సన్నిహితులకు, స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చింది.

ఈ పార్టీలో ఆమిర్, తన కజిన్ మన్సూర్ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. తను నటించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ మూవీలోని ‘పాపా కెహ్తే హై’ పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. ఐరా ఖాన్ ఎంగేజ్‌మెంట్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బాలీవుడ్ ప్రముఖులు ఐరా, నూపుర్‌లకు విషెస్ తెలియజేస్తున్నారు…

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameer Khan
  • #Ira Khan
  • #Reena Dutta

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

6 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

23 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

11 mins ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 hour ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

5 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version