Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » రెండేళ్ల ప్రేమ… ప్రపోజల్‌ వీడియో వైరల్‌!

రెండేళ్ల ప్రేమ… ప్రపోజల్‌ వీడియో వైరల్‌!

  • September 24, 2022 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండేళ్ల ప్రేమ… ప్రపోజల్‌ వీడియో వైరల్‌!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ తన ఇరా ఖాన్‌ ప్రేమలో ఉన్నట్లు చాలా రోజుల నుండి పుకార్లు వస్తున్నాయి. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు ఆ పుకార్ల సారాంశం. అయితే దీనిపై క్లారిటీ అయితే ఇన్నాళ్లూ రాలేదు. అయితే అనూహ్యంగా ప్రపోజల్‌ వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఇరా ఖాన్‌ ప్రేమ వ్యవహారం ఒక్కసారిగా వైరల్‌ అయ్యింది. సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఇటీవల నుపుర్‌ విదేశాలకు వెళ్లగా… ఐరా కూడా తోడుగా వెళ్లింది.

బహిరంగ వేదిక మీద సెలబ్రిటీలు తమ ప్రేమను చూపించడం, ప్రపోజల్స్‌ చేయడం లాంటివి చూస్తూనే ఉంటాం. క్రికెటర్లు, సినిమాల వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఇరా ఖాన్‌ విషయంలోనూ ఇదే జరిగింది. సైక్లింగ్‌ పోటీలు ముగిసిన వెంటనే.. ఇరా ఖాన్‌ దగ్గరకు వచ్చిన నుపుర్‌ ముద్దాడాడు. వెంటనే మోకాలిపై కూర్చొని ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ఉంగరంతో ప్రపోజ్‌ చేశాడు. దీనిక ఇరా ‘యస్‌’ అంటూ నవ్వులు చిందించింది.

ఆ వెంటనే నుపుర్‌ ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగి తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఈ వీడియోను ఇరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘యస్‌ చెప్పాను’ అని రాసుకొచ్చింది. కొన్నేళ్లుగా అమిర్‌ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నుపుర్‌ పనిచేస్తున్నాడు. ఇరా కూడా నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారిందని సమాచారం.

వీరు ప్రేమలో ఉన్నట్లు 2020 నుండే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరూ బయట రెస్టరెంట్లకు వెళ్లడం, షోలకు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. అయితే తమ ప్రేమ గురించి ఇప్పటికి అధికారికంగా ప్రకటించారన్నమాట. నుపుర్ శిఖారే సెలబ్రిటీలకు ఫిట్ నెస్ శిక్షణ ఇవ్వడమే కాకుండా.. డ్యాన్స్‌ టాలెంట్‌తోనూ అదరగొడుతుంటాడు. రాష్ట్ర స్థాయి టెన్నిస్ ఆటగాడు కూడా అని సమాచారం.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Actress Ira Khan
  • #Ira
  • #Ira Khan
  • #Nupur Shikhare

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

12 mins ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

31 mins ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

2 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

2 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

11 hours ago

latest news

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

16 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

17 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version