Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master: జానీ మాస్టర్ ఇష్యూ.. సాయమందించడానికి వచ్చిన బడా స్టార్ ఎవరు?

Jani Master: జానీ మాస్టర్ ఇష్యూ.. సాయమందించడానికి వచ్చిన బడా స్టార్ ఎవరు?

  • October 1, 2024 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: జానీ మాస్టర్ ఇష్యూ.. సాయమందించడానికి వచ్చిన బడా స్టార్ ఎవరు?

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) బెయిల్ పిటిషన్‌పై విచారణని అక్టోబర్ 7 కి వాయిదా వేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నార్సింగి పోలీసులు… రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది.జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ దాఖలైంది. ఇలాంటి పరిస్థితుల్లో జానీ మాస్టర్ కి సాయం అందించేందుకు ఓ పెద్ద స్టార్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Jani Master

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడులు చేశాడన్న ఆరోపణల కేసులో జానీ అరెస్ట్ అవ్వడం చంచల్‌గూడ జైలుకు వెళ్లడం జరిగింది. విచారణలో భాగంగా జానీ కొన్ని విషయాలు అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే అతన్ని వాంటెడ్ గా ఇరికించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జానీపై లైంగిక వేధింపులు కేసు పెట్టిన అమ్మాయి వెనుక ఓ స్టార్ డైరెక్టర్, అలాగే ఓ స్టార్ హీరో ఉన్నట్టు పుకార్లు గట్టిగా షికారు చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నాగార్జున రివ్యూతో సత్యం సుందరం కలెక్షన్లు పెరుగుతాయా?
  • 2 'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగిల్.. ఎలా ఉందంటే?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఆ అమ్మాయి వెనుక వాళ్ళే ఉండి.. కథ నడిపించారు అని ఆ పుకార్ల సారాంశం. అందుకే ఇప్పుడు జానీకి అత్యంత సన్నిహితుడు అయిన ఓ స్టార్ హీరో.. జానీ భార్యను కలిసి.. ఆమెకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే జానీని బయటకు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకున్నట్టు కూడా ఆ స్టార్ హీరో ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే జానీకి బెయిల్ రావడం కన్ఫర్మ్ అని ఇన్సైడ్ టాక్.

ఆయన నన్ను రావణ అని పిలిచేవారు.. హను రాఘవపూడి కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version