Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » స్టేజీ పైనే ముద్దులు..వైరల్ అవుతున్న వీడియో!

స్టేజీ పైనే ముద్దులు..వైరల్ అవుతున్న వీడియో!

  • November 19, 2023 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టేజీ పైనే ముద్దులు..వైరల్ అవుతున్న వీడియో!

సినిమా విజ‌యం సాధిస్తే ఆనంద‌మే వేరుగా. అందులోనూ చాలా ప‌రాజ‌యాలు ఎదురైన త‌ర్వాత విజ‌యం వ‌రించిందంటే రెట్టింపు ఉత్సాహం తో సంద‌డి చేస్తుంటాం. తాజాగా స‌ల్మాన్ ఖాన్ అదే ప‌నిలో ఉన్నాడు. ఇటీవ‌లే ఆయ‌న క‌థానాయకుడిగా తెర‌కెక్కిన ‘టైగ‌ర్ -3’ దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిదే. తొలి రోజు భారీగానే ఓపెనింగ్స్ సాధించింది. కానీ సినిమాపై మిక్స్ డు టాక్ వ‌చ్చింది.
అయితే వ‌సూళ్లు ఎలా ఉంటాయి? అన్న సందేహం తెర‌పైకి వ‌చ్చింది.

వంద కోట్లైనా తెస్తుందా? అన్న డౌడ్ వ్య‌క్తం అయింది. కానీ అంత‌కు మించి అని టైగ‌ర్ -3 బాక్సాపీస్ వ‌ద్ద స‌త్తాచాటుతుంది. ఆరు రోజుల్లోనే చిత్రం 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. స్టిల్ ఇంకా వ‌సూళ్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో యూనిట్ ముంబైలో విజ‌యోత్స‌వం షురూ చేసింది. నిన్న‌టి రోజున ముంబైలో స‌క్సెస్ మీట్ సెలబ్రేట్ చేసారు.

ఈ సంద‌ర్భంగా వేడుక‌కు (Salman Khan) స‌ల్మాన్ ఖాన్..క‌త్రినాకైఫ్..ఇమ్రాన్ హష్మీ స‌హా టీమ్ అంతా హాజ‌రైంది. వీరంతా క‌లిసి వేదిక‌పై సినిమా పాట‌ల‌కు డాన్సు చేసి అల‌రించారు. ఇక స‌ల్మాన్ ఆనందానికైతే అవ‌దుల్లేవ్. చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన విజ‌యం కావ‌డంతో అంద‌రికంటే ఎక్కువ ఉత్సాహ‌న్ని చూపించాడు. ఈ సంద‌ర్భంగా స్టేజ్ పైనే బ్రోమాన్స్ ని చూపించాడు. ఇమ్రాన్ హ‌ష్మీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అత‌డికి ముద్దులు పెట్టేసాడు.

దీంతో జ‌నాలంతా ఒక్క‌సారిగా ప‌డి ప‌డి న‌వ్వారు. ముద్దు స‌న్నివేశాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఇమ్రాన్ హ‌ష్మీనే భాయ్ ముద్దుల్లో ముంచేసాడు. ఈ సంద‌ర్భంగా హ‌ష్మీ గురించి మాట్లాడుతూ..’నేను ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు. కానీ ఇమ్రాన్ కి అది బాగా అల‌వాటు. దాన్ని మిస్ అవుతున్నాడేమో. అందుకే ముద్దులిచ్చి ఆ లోటు తీర్చేసాను’ అన్నారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. బ్రోమాన్స్ ని త‌ట్టుకోలేక‌పోతున్నా బ్రో అంటూ కామెంట్లు షురూ చేసారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Imran Hashmi
  • #Salman Khan

Also Read

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

related news

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

trending news

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

20 seconds ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

24 mins ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

2 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

3 hours ago
Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

4 hours ago

latest news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

15 mins ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

2 hours ago
Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

3 hours ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

4 hours ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version