Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » విడాకులు, సహజీవనం వంటి వ్యవహారాల పై క్లారిటీ ఇచ్చిన హీరో.!

విడాకులు, సహజీవనం వంటి వ్యవహారాల పై క్లారిటీ ఇచ్చిన హీరో.!

  • September 21, 2024 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడాకులు, సహజీవనం వంటి వ్యవహారాల పై క్లారిటీ ఇచ్చిన హీరో.!

తమిళ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) ఇటీవల తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ ఈ జంట విడాకులు తీసుకోవడం అనేది అందరినీ షాక్ కి గురి చేసింది. మరోపక్క అతని భార్య ఆర్తికి కూడా జయం రవి విడాకులు ఇస్తున్న విషయం తెలీదంటూ చేసిన కామెంట్స్ కొత్త అనుమానాలకు దారి తీశాయి. ఓ సింగర్ తో జయం రవి ఎఫైర్ పెట్టుకోవడం వల్లే..

Jayam Ravi

‘తన భార్య, పిల్లలను వదిలించుకోవాలని చూస్తున్నాడు’ అంటూ తమిళ మీడియా రాసుకొచ్చింది. ప్రముఖ సింగర్ కేనీషా ఫ్రాన్సిస్ తో జయం రవి సహజీవనంలో ఉన్నట్టు కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. తాజాగా ఈ వార్తలపై జయం రవి స్పందించి క్లారిటీ ఇచ్చాడు. జయం రవి మాట్లాడుతూ..’నేను,కేనీషా సహజీవనంలో ఉన్నాము అనేది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి రూమర్స్ నా ఫ్యూచర్ ప్లాన్స్ ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి.ఇలాంటివి నమ్మితే సామాన్యులు కూడా నాకు సాయం చేయడానికి ఇష్టపడరు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

కేనీషా, నేను ఓ హీలింగ్ సెంటర్ ను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. తద్వారా భవిష్యత్తులో ఎంతో మందికి సాయం చేయాలనేది మా ఆలోచన. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు.’ అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు. అయితే తన భార్య ఆర్తి.. ‘నాకు తెలీకుండానే నా భర్త నాకు విడాకులు ఇస్తున్నట్టు పబ్లిక్ గా ప్రకటించడం షాకిచ్చింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పోల్చి రవి, కేనీషా..ల పై కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేయడం జరుగుతుంది.

ప్రకాశ్‌రాజ్‌ X విష్ణు.. టాలీవుడ్‌కి పాకిన తిరుపతి లడ్డు వివాదం.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jayam ravi
  • #Kenisha

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

3 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

6 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version