Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సిల్క్ స్మిత అందుకే దూరమైపోయిందేమో : స్టార్ హీరో కామెంట్స్…!

సిల్క్ స్మిత అందుకే దూరమైపోయిందేమో : స్టార్ హీరో కామెంట్స్…!

  • April 30, 2020 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిల్క్ స్మిత అందుకే దూరమైపోయిందేమో : స్టార్ హీరో కామెంట్స్…!

1979 లో ఓ మలయాళం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సిల్క్ స్మిత. ఆ తరువాత సౌత్ లో వరుస సినిమాలతో బిజీ అయిపొయింది. ఈమె గురించి తెలియని వారంటూ ఉండరు. అప్పటి కుర్రకారుని ఈ బ్యూటీ ఓ రేంజ్ లో ఆకర్షించింది. ఒకానొక టైంలో హీరోయిన్ల కాల్ షీట్ల కంటే… ఈమె కాల్షీట్లు సంపాదించడం కష్టమైపోయేదట. అంత బిజీగా ఉండే ఈ బ్యూటీ తక్కువ వయస్సులోనే దూరమైపోయింది. అసలు ఎందుకు ఆమె అలా చేసింది అన్న సంగతి ఇప్పటికీ చాలా మందికి తెలీదు.

ఈమె జీవిత కథతో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా కూడా వచ్చింది. ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లో ఓ సూపర్ స్టార్ తో ఈమెకు ఎఫైర్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు తరువాత డైవర్ట్ అయ్యాయి. ఇదిలా ఉంటే..సిల్క్ స్మిత జీవితం గురించి.. తాజాగా ఓ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ స్పందించాడు. ‘సిల్క్ స్మిత నాకు మంచి స్నేహితురాలు. ఆమె ఈ లోకాన్ని విడిచి పోయే ముందు రోజు నాకు ఫోన్ చేసింది.

Star hero opens up on Silk Smitha's last phone call1

కానీ ఆ సమయంలో షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. రోజూ మాట్లాడుకుంటాం కదా …. తర్వాత కాల్ చేద్దాంలే అనుకున్నాను. ఆ తరువాత రోజు ఆమె ఇక లేదు అన్న వార్త చూసి షాక్ అయ్యాను.బహుశా ఆ రోజు కనుక నేను ఆమెతో మాట్లాడి ఉంటే.. ఈరోజు పరిస్థితి మరోలా ఉండదేమో’ అంటూ రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Actress Silk Smitha Stills12

13

14

Actress Silk Smitha Stills14

15

Actress Silk Smitha Stills15

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Silk Smitha
  • #Actress Silk Smitha
  • #Heroine Silk Smitha
  • #Ravinchandran
  • #Silk Smitha

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

12 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

15 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

20 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version