Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samajavaragamana: సామజవరగమన వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే?!

Samajavaragamana: సామజవరగమన వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే?!

  • July 6, 2023 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samajavaragamana: సామజవరగమన వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే?!

శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ‘సామజవరగమన’ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా జూన్ 29 న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం రిలీజ్ కి మూడు రోజుల నుండి వేసిన ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రావడంతో పెద్దగా ప్రమోషన్ లేకుండానే ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

హీరో శ్రీవిష్ణు కెరీర్ లో కూడా ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీ చాలా బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘సామజవరగమన’ చిత్రానికి శ్రీవిష్ణు ఫస్ట్ ఛాయిస్ కాదట. వేరే హీరో రిజెక్ట్ చేస్తే ఇతని వద్దకి వచ్చిందట. వివరాల్లోకి వెళితే.. ‘సామజవరగమన’ చిత్రానికి దర్శకుడు రామ్ అబ్బరాజు. గతంలో ఇతను వివాహభోజనంబు అనే సినిమాని తీసాడు. దీనికి సందీప్ కిషన్ నిర్మాత.

అలాగే అతను కూడా ఆ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. వివాహభోజనంబు ఓటీటీలో రిలీజ్ అయ్యి సందీప్ కిషన్ కి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ”సామజవరగమన కథని కూడా సందీప్ కిషన్ కె చెప్పాడట దర్శకుడు రామ్ అబ్బరాజు. అయితే సందీప్ కిషన్ ‘మైఖేల్’ అనే యాక్షన్ మూవీతో బిజీగా ఉండటంతో ఈ స్క్రిప్ట్ ను అనిల్ సుంకర వద్దకి పంపాడట. అనిల్ సుంకర నిర్మాణంలో ‘ఊరు పేరు భైరవ కోన’ అనే సినిమా సందీప్ కిషన్ చేయడానికి అంగీకరించాడు.

అందుకే ‘సామజవరగమన’ (Samajavaragamana) స్క్రిప్ట్ ను అనిల్ సుంకర వద్దకి సందీప్ పంపినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని కూడా అనిల్ సుంకర ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి సందీప్ కి ఓ మంచి అలవాటు ఉంది. అది గొప్ప అలవాటు అని కూడా చెప్పొచ్చు. టాలెంట్ ఎక్కడున్నా ఇతను కనిపెట్టగలడు. హను రాఘవపూడి, లోకేష్ కనగరాజ్ వంటి వారికి అవకాశాలు వచ్చేలా చేసింది సందీపే. ఇప్పుడు రామ్ అబ్బరాజు కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Naresh
  • #Ram Abbaraju
  • #Reba Monica John
  • #samajavaragamana

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

26 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

39 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version