Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఆ ప్లాప్ సినిమా వలన లాభ పడింది హీరో, దర్శకుడు మాత్రమేనట..!

ఆ ప్లాప్ సినిమా వలన లాభ పడింది హీరో, దర్శకుడు మాత్రమేనట..!

  • February 19, 2022 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ప్లాప్ సినిమా వలన లాభ పడింది హీరో, దర్శకుడు మాత్రమేనట..!

ఈ మధ్యనే ఓ పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి రోజే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది ఆ సినిమా..! బయ్యర్స్ అంతా ఆ సినిమా వలన సగానికి సగం నష్టపోవడం ఖాయం అని తెలుస్తుంది. నిర్మాత కూడా రూ.65 కోట్లు బడ్జెట్ పెట్టాడు. ఇది ఆ హీరో కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్. పోనీ ఆ దర్శకుడు ఇంతకు ముందు భారీ హిట్లు తీసాడా అంటే అదీ లేదు. ఓ సూపర్ హిట్ రీమేక్ ను.. ఒరిజినల్ కంటే తక్కువ బడ్జెట్లో తీసేసి నిర్మాతకి లాభాల్ని మిగిల్చాడు అంతే.

Click Here To Watch

ఇక హీరో విషయానికి వస్తే వరుస ప్లాప్ ల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. తన పారితోషికం ఆ బ్లాక్ బస్టర్ కంటే రూ.2 కోట్లు ఎక్కువే నట. మేకింగ్ టైంలోనే కంప్లీట్ పారితోషికం ఇచ్చేయాలి లేదంటే నేను ఈ సైన్ చేయను అని ముందే చెప్పేశాడట ఆ హీరో. అతను డిమాండ్ చేసినట్టే మేకింగ్ టైంలోనే అడ్వాన్స్ కాకుండా మొత్తం పారితోషికం ఇచ్చేసాడు దర్శకుడు.

కానీ డబ్బింగ్ చెప్పేప్పుడు మళ్ళీ రూ.2 కోట్లు డిమాండ్ చేసాడట హీరో. ఇది అగ్రిమెంట్ లో లేదు కదా అని నిర్మాత ప్రశ్నిస్తే.. ఈ సినిమా నా బ్రాండ్ పైనే వెళ్తుంది. నేను అనుకున్నట్టుగా దర్శకుడు ఈ మూవీని తీయలేదు. నేను డబ్బింగ్ చెప్పాలన్నా.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలి అన్నా రూ.2 కోట్లు ఇస్తేనే లేదంటే లేదు అని తేల్చి చెప్పాడట. చేసేదేమి లేకపోవడంతో నిర్మాత మరో రూ.2 కోట్లు చెల్లించాడు. నిజానికి ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవుతుంది..

అది అనవసరం అని దర్శకుడికి ముందు నుండీ చెబుతూనే ఉన్నాడట హీరో. కానీ దర్శకుడు వినిపించుకోలేదు. పైగా ప్రొడక్షన్ ఖర్చులో చాలా వరకు ఆ దర్శకుడు నొక్కేసాడు అని వినికిడి. దర్శకుడిని గుడ్డిగా నమ్మి ఎంత కావాలంటే అంత వెంటనే డిపాజిట్ చేసేసాడట ఆ నిర్మాత. హీరో నిలదీస్తే.. ‘అది నాకు నిర్మాతకి మధ్య ఉన్న మేటర్, నీకు అనవసరం.. ‘ అంటూ ఆ దర్శకుడు హీరోతో రాష్ గా మాట్లాడాడట.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director
  • #Hero
  • #movie
  • #producer
  • #Tollywood

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

20 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

21 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

21 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version