Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Shaktimaan: సూపర్‌ మ్యాన్‌ కథల స్పెషలిస్ట్‌ దర్శకత్వంలో ‘శక్తిమాన్‌’… ఎప్పుడంటే?

Shaktimaan: సూపర్‌ మ్యాన్‌ కథల స్పెషలిస్ట్‌ దర్శకత్వంలో ‘శక్తిమాన్‌’… ఎప్పుడంటే?

  • February 17, 2024 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shaktimaan: సూపర్‌ మ్యాన్‌ కథల స్పెషలిస్ట్‌ దర్శకత్వంలో ‘శక్తిమాన్‌’… ఎప్పుడంటే?

సూపర్‌ హీరోలు అంటే సినిమాల్లో చూపించే హీ మ్యాన్‌, సూపర్‌ మ్యాన్‌, బ్యాట్‌ మేన్‌ అని అంటుంటారు. అయినా మన దేశంలో ఇలాంటి వాళ్లు లేరు లెండి. ఇంగ్లిష్‌ జనాలు అయితే వాళ్లనే సూపర్‌ మ్యాన్లు అంటుంటారు. మన దగ్గర కూడా వాళ్లే సూపర్‌ హీరోలు అని అనుకున్నాం. అయితే ఆ ఆలోచనను మార్చేసిన వ్యక్తి ‘శక్తిమాన్‌’. హిందీలో వచ్చిన ఈ టీవీ సీరియల్‌లో ఆ పాత్ర పిల్లలకు భలేగా నచ్చేసింది. ఆ మాటకొస్తే పెద్దోళ్లకు కూడా నచ్చేశాడు.

ఆ పాత్రను హీరోగా చేసి ఓ సినిమా చేయాలని చాలా రోజులుగా బాలీవుడ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రయత్నం జరుగుతున్నా… ఇప్పటివరకు కుదర్లేదు. అయితే ఇప్పుడు సూపర్‌ మ్యాన్‌ శక్తి మాన్‌ను వెండితెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు తుదిదశకు చేరుకున్నాయట. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడని సమాచారం. అంతేకాదు ఆ సినిమాకు దర్శకుడిగా సూపర్‌ హీరోల స్పెషలిస్ట్‌ డైరెక్ట్‌ చేస్తారని టాక్‌.

ఈ మధ్య బాలీవుడ్ హీరోలు దక్షిణాది దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి కూడా. అలా హిందీలో ఒక మలయాళ దర్శకుడితో సినిమా చేయడానికి రణ్‌వీర్‌ సింగ్‌ రెడీ అయ్యాడు అంటున్నారు. ‘మిన్నల్‌ మురళి’ సినిమా గుర్తుందా ఆ సినమా దర్శకుడు బాసిల్‌ జోసెఫ్‌ ఇప్పుడు ‘శక్తి మాన్‌’ తెరకెక్కిస్తారని అంటున్నారు. (Shaktimaan) ‘శక్తిమాన్’ సినిమాను సోనీ పిక్చర్స్, సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తారట.

మెరుపు తగిలి ఒక మామూలు మనిషి సూపర్ హీరో అయ్యే కాన్సెప్ట్‌తో ‘మిన్నల్‌ మురళి’ తీశారు బాసిల్‌ జోసెఫ్‌. అయితే త్వరలో ‘డాన్‌ 3’ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది. ఆ సినిమా పనులు పూర్తయ్యాకనే ‘శక్తి మాన్‌’ పనులు షురూ అవుతాయట. పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కున్న ఈ సినిమాను సిరీస్‌ తరహాలో రూపొందిస్తారంటున్నారు. అయితే పాత టీవీ సీరియల్‌ స్టఫ్‌ ఇప్పుడెలా కనెక్ట్‌ అవుతుందో చూడాలి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranveer Singh
  • #shaktimaan

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

19 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

2 days ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

13 hours ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

15 hours ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

17 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

2 days ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version