Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నలుగురు హీరోయిన్లు ఒకే హోటల్ లో..

నలుగురు హీరోయిన్లు ఒకే హోటల్ లో..

  • November 2, 2017 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నలుగురు హీరోయిన్లు ఒకే హోటల్ లో..

ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతను ప్రూవ్ చేస్తూ మన సౌత్ హీరోయిన్స్ ఎప్పుడూ ఒక స్టేజ్ ను సరిగా షేర్ చేసుకోవడం లేదా ఒక సినిమాలో కలిసి నటించినా ఒకరి గురించి ఒకరు మంచి మాటలు చెప్పుకోవడం అనేది చూసి ఎరుగం. అలాంటిది ఒక సినిమా కోసం ఏకంగా నలుగురు హీరోయిన్స్ కలిసి ఒకే హోటల్ లో నివసించడంతోపాటు.. ఒకేసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ వింత బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం “క్వీన్” తెలుగు-తమిళ-కన్నడ-మలయాళ రీమేక్స్ కోసం జరుగుతోంది. తెలుగు వెర్షన్ రీమేక్ లో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజీమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు టైటిల్ పాత్రధారులుగా తెరకెక్కుతున్న “క్వీన్” షూటింగ్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నారు.

కథాంశం ఒకటే కావడంతో ఒకే లొకేషన్ లో ఒకరి తర్వాత మరొకరు షూట్ చేస్తారు. నలుగురు హీరోయిన్లు దాదాపుగా ఒకటే విధమైన సన్నివేశం కోసం రిహార్సల్ చేసుకుంటూ ఒకే చోట తిరుగుతుంటే.. దాదాపుగా నలుగురు దేవకన్యలు ఒకేచోట తచ్చాడుతున్నట్లు అనిపించకమానదు. ఇకపోతే.. ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో అమీ జాక్సన్ నటించాల్సి ఉండగా.. ఆమె ఆఖరి నిమిషంలో ప్రోజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో ఆమె స్థానంలో మరో నటిని రీప్లేస్ చేయడం కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Queen Movie
  • #Tamanna

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

6 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

6 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

24 hours ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version