Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » చిరు ఇంటికి ఆ స్టార్ హీరోలు ఎందుకు రాలేదబ్బా..!

చిరు ఇంటికి ఆ స్టార్ హీరోలు ఎందుకు రాలేదబ్బా..!

  • November 25, 2019 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు ఇంటికి ఆ స్టార్ హీరోలు ఎందుకు రాలేదబ్బా..!

1980 లలో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటీ నటులు అంతా ఓ చోట మీట్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత పదేళ్ళుగా ఈ మీటింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు లీడ్ తీసుకుని ఈ ‘గెట్ టు గెథర్’ ను ఎరేంజ్ చేస్తుంటారట. ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. ఈసారి తన ఇంట్లోనే ఈ ‘గెట్ టు గెథర్’ ను ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ కార్యక్రమానికి నాగార్జున, వెంకటేష్ తో సహా జయరామ్, ప్రభు, సురేశ్, నదియా, రాధ, సరిత, అమల, జగపతిబాబు, జయసుధ, సుమలత, రెహమాన్, ఖుష్భూ, రాధిక, భానుచందర్, సుమన్, శోభన, రమేశ్‌ అరవింద్, జాకీ ష్రాఫ్, సుహాసిని, మోహన్‌లాల్, లిజీ, భాగ్యరాజ్, జయసుధ, శరత్‌కుమార్, వీకే నరేశ్ వంటి వారు హాజరయ్యారు. గోల్డ్ అండ్ – బ్లాక్ కలర్ కోడ్ డ్రెస్సుల్లో వీరంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.

80s Stars' Reunion at Chiranjeevi's House

అయితే ఈ వేడుకకి నందమూరి బాలకృష్ణ హాజరు కాలేదు. ‘రూలర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండడం వలనే ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడని తెలుస్తుంది. అయితే గతంలో బాలయ్య అన్ని ‘గెట్ టు గెథర్స్’ కు హాజరయ్యేవాడు. అయితే రజినీ కాంత్, మమ్ముట్టి, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ వంటి వారు కూడా ఈ వేడుకకి హాజరుకాకపోవడం గమనార్హం. వీరంతా షూటింగ్ లలో బిజీగా ఉండడం వల్లే హాజరుకాలేకపోయారని తెలుస్తుంది.

1

80s Stars' Reunion at Chiranjeevi's House

2

3

4

5

6

80s Stars' Reunion at Chiranjeevi's House (13)

7

8

80s Stars' Reunion at Chiranjeevi's House (12)

9

80s Stars' Reunion at Chiranjeevi's House (11)

10

80s Stars' Reunion at Chiranjeevi's House (10)

11

80s Stars' Reunion at Chiranjeevi's House (7)

12

80s Stars' Reunion at Chiranjeevi's House (6)

13

80s Stars' Reunion at Chiranjeevi's House (5)

14

80s Stars' Reunion at Chiranjeevi's House (9)

15

80s Stars' Reunion at Chiranjeevi's House (4)

16

80s Stars' Reunion at Chiranjeevi's House (3)

17

80s Stars' Reunion at Chiranjeevi's House (1)

18

80s Stars' Reunion at Chiranjeevi's House (8)

19

80s Stars' Reunion at Chiranjeevi's House (2)

20

80s Stars' Reunion at Chiranjeevi's House12

21

80s Stars' Reunion at Chiranjeevi's House11

22

80s Stars' Reunion at Chiranjeevi's House10

23

80s Stars' Reunion at Chiranjeevi's House9

24

80s Stars' Reunion at Chiranjeevi's House8

25

80s Stars' Reunion at Chiranjeevi's House7

26

80s Stars' Reunion at Chiranjeevi's House6

27

80s Stars' Reunion at Chiranjeevi's House5

28

80s Stars' Reunion at Chiranjeevi's House4

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala
  • #Bhagyaraj
  • #Chiranjeevi
  • #jackie shroff
  • #jagapathi babu

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

16 hours ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

17 hours ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version