Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఫైవ్ స్టార్ హోటల్ లో యాంకర్ తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

ఫైవ్ స్టార్ హోటల్ లో యాంకర్ తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

  • February 27, 2023 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫైవ్ స్టార్ హోటల్ లో యాంకర్ తో ఎంజాయ్ చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

సినీ పరిశ్రమలో అంతర్లీనంగా ఏం జరుగుతుంది అనేది.. ఇక్కడ పనిచేసేవారు కూడా ఊహించలేరు. పెద్దలన్నట్టు..’ అందరూ శ్రీ వైష్ణవులే కానీ బుట్టలో చేపలు అన్నీ ఖాళీ అయిపోయాయి ‘ అనే సామెత ఇక్కడ అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ అవకాశాల కోసం వచ్చే మహిళలను వాడుకుంటున్నారు.. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అనుకోవడం కూడా పొరపాటే. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కేవాళ్ళు.. రెండు వైపులా ఉన్నారు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.

ఓ సంగీత దర్శకుడు ఓ యాంకర్ తో స్టార్ హోటల్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాడట. ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, యాంకర్ ఎవరు అనేది నేరుగా ఇప్పుడు ఇచ్చే కొన్ని క్లూస్ తో మీకు ఐడియా వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఆ స్టార్ హోటల్ .. టాలీవుడ్ లో ఉన్న ఓ బడా నిర్మాతది. అయితే ఇప్పుడు ఫేడౌట్ అయిపోయాడు లెండి. కానీ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వంటి వాళ్ళ కోసం ఆ హోటల్ లో టాప్ లో ఫ్లోర్ లో ఓ రూమ్ ఉంటుంది.

దానికి సంబంధించిన యాక్సిస్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. అలా ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఎక్కువగా సింగర్స్, యాంకర్స్ తో రొమాన్స్ చేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటాడట. ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు పెళ్లైంది. ఇప్పుడు 17 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు.

ఇక ఆ యాంకర్ ఓ రియాలిటీ షోలో టాప్ 5 లో నిలిచింది. కోవిడ్ లాక్ డౌన్ టైంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా..! వినడానికి ఘోరంగా అనిపిస్తున్నా..నిక్కడ అవసరం, అవకాశం.. అనే రెండు అంశాలకే విలువ ఎక్కువ ఉంటుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor
  • #Movies
  • #Music Director
  • #Tollywood

Also Read

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

trending news

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

16 seconds ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

7 mins ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

2 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

3 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

5 hours ago

latest news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

22 hours ago
Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

24 hours ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

1 day ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version